స్పందించని కాలేజి యాజ‌మాన్యం…విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌!

హిళలు రిస్తున్న దాడులు, వేధింపులు, అవమానాలకు వాటిని చేస్తున్నవారు మొదటి కారమైతే, వారి మొరని ఆలకించి అండగా నిలని మాజం రెండ కారణవుతున్నది. మార్ఫింగ్ ఫొటోలను చూసి, ల్లిదండ్రులు అనుమానించారని ఒక యువతి ఆత్మత్యకు పాల్పడిన ఇటీవలే చూశాం. నేరాలను ఆపలేంబాధితులకు అండగా నిలలేముఅన్నట్టుగా ఉంది మాజం రిస్థితి.

తోటి విద్యార్థి ని కొట్టాడని కాలేజి యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన విద్యార్థిని, కు న్యాయం లేదనే ఆక్రోశంతో ఆత్మత్యకు పాల్పడింది. విశాఖ జిల్లా అనకాపల్లిలోని హిమశేఖర్ కాలేజిలో ఇంటర్ రెండ సంవత్సరం దువుతున్న ణి (17) ని ఆమెతో పాటు దువుతున్న విద్యార్థి ణేష్ నెల 24 కొట్టాడు. ణి కాలేజి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే ళాశాల యాజమాన్యం ణిదే ప్పని చెబుతూ, ఆమెనే మందలించింది. దీంతో తీవ్రవేదకు గురైన ణి అప్పటి నుండి కాలేజికి వెళ్లటం లేదు.

రిగిన అవమానం నుండి కోలుకోలేకపోయిన ఆమె మంగవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం కూతురు మై నిపించడంతో ల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఫిర్యాదుపై కాలేజి యాజమాన్యం స్పందించలేదని, బాధని ట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆమె సూసైడ్ లేఖలో పేర్కొంది. ల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు మోదు చేసి, ణిని కొట్టిన ణేష్ని అరెస్టు చేశారు.  నూరేళ్ల జీవితాన్నిఅర్ధంతరంగా ముగించిన ణి ల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

ఆడపిల్ల ట్ల అన్యాయంగా ప్రర్తిస్తున్న దుర్మార్గులనే కాదు, వారిని కాపాడాల్సిన వ్యస్థను కూడా మార్చాల్సి ఉంది. ఆడపిల్లకు ఇప్పుడు దువు, ఉద్యోగాలు, ఆర్థిక మానత్వాలు కాదుగుప్పెడు మ్మకం కావాలి. ఏదిఏమైనా, ఏం రిగినా మపట్లఅనుచితంగా ప్రర్తించిన దుర్మార్గుడు ప్ప…. ప్రపంచం మొత్తం వెనుక ఉంటుందనే మ్మకం, రోసా ఇప్పుడు ఆమెకు కావాల్సింది. బాదితులనే బాధపెట్టే ధోరణిలో మార్పు రావాలి.