స్మార్ట్ ఫోన్‌కి రింగ్ తొడిగి…పెళ్లాడాడు!

ఇదివకటి సినిమాల్లో చుగా ఒక డైలాగు వినడుతుండేది..ర్తని భార్య ముద్దుగామీరు చేస్తున్న వృత్తే మీకు మొదటి భార్య నేనే రెండోదాన్ని అంటూ ఉంటుంది. డైలాగుని నిజం చేశాడు అమెరికాలోని స్మార్ట్ ఫోన్ ప్రేమికుడు. అయితే ఇతను వృత్తిని కాదు, ఫోన్ని పెళ్లాడాడు.  

లాస్ ఎంజిల్స్కి చెందిన అరన్ చెర్వెనక్ ర్శకుడు, నిర్మాత‌. అతను లాస్ వేగాస్లోని ఒక ర్చికి వెళ్లి సాంప్రదాయ ద్ధంగా స్మార్ట్ ఫోన్ని పెళ్లి చేసుకున్నాడు. స్మార్ట్ఫోన్ కేస్కి ఉంగరం తొడిగి, తానూ ఒక ఉంగరంఫోన్ తొడిగినట్టుగా భావిస్తూ పెట్టుకున్నాడు. కొత్త భార్యని జాగ్రత్తగా, గౌరవంగా చూస్తానని జీవితాంతం ప్రేమిస్తానని ప్రమాణం చేశాడు. అతను మంచి నే చేశాడుర్త ఎప్పుడూ చుట్టూనే తిరగాలని ఆశించే భార్యకంటే  స్మార్ట్ ఫోన్ క్కువేమీ కాదు.  వారు ఒక్కనిముషం కూడా ఫోన్ని దిలి ఉండలేకపోతున్నారని ఒక అధ్యనం తేల్చాకఇలాంటి వింతలు టంలో వింత లేదు రి.