భ‌ర్త‌కు విడాకులిచ్చింది…ప్రియుడు కాద‌న్నాడు…ఆత్మ‌హ‌త్య చేసుకుంది!

ప్రేమలు, ఇష్టంలేని పెళ్లిళ్లు, విడాకులు, ప్రేమించిన వాడితోనే కాలనే ఆశలుఇలాంటివి ఈమధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి స్తున్నాయి. అలాంటి రో ఉదంతంలో ఒక ప్రేమ జంట ఆత్మత్య చేసుకుంది. ఎన్టిపిసి ట్ట శివారు గ్రామమైన జంగాలల్లికి చెందిన బోర లావణ్య (26), శివరాత్రి మేష్ (28) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ క్కక్క ఇళ్లలో ఉండేవారు. అయితే లావణ్య ల్లిదండ్రులు ఆమెకు ఎన్టిపిసీలోని భీమునిపట్నం కాలనీకి చెందిన ఒక యువకునితో వివాహం చేశారు. ఆరేళ్ల క్రితం వీరి పెళ్లి కాగా, వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. అయితే ఇన్నేళ్లు డిచినా లావణ్య మేష్ని ర్చిపోలేకపోయింది. అతనితోనే జీవితం అనుకుంది.

క్రమంలో లావణ్య ర్త నుండి విడాకులు తీసుకుని ఆరునెలలుగా ల్లిదండ్రులద్ద ఉంటోంది. ను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె మేష్మీద ఒత్తిడి తేవటం మొదలుపెట్టింది. కానీ మేష్ లావణ్యని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో నస్తాపం చెందినలావణ్య ఇంట్లో ఉన్న టి బి వైద్యానికి ఉపయోగించే మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకుంది. అపస్మార స్థితిలోకి వెళ్లిన లావణ్యను ఆసుపత్రికి లించగా చికిత్స పొందుతూ ణించింది. విషయం తెలుసుకున్న మేష్, లావణ్య ఆత్మత్యకు ని బాధ్యుడిని చేస్తారేమో అనే యంతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మత్య చేసుకున్నాడు.  స్ప‌ష్టలేని ప్రేమ‌, అనాలోచిత నిర్ణయాలు, వాస్తవాలను అంగీకరించి లేని బేలనం ఇవన్నీ లిసి లావణ్య జీవితాన్ని ముగించేశాయి. నాలుగేళ్ల చిన్నారిని ల్లిలేని పిల్లగా మిగిల్చాయి.