Telugu Global
WOMEN

అప్పుడే పుట్టి ఉంటే 18ఏళ్ల అమ్మాయి అయ్యేది...ఇప్పుడు పుట్టింది!

  చైనాలో 45 ఏళ్ల హాంగ్ క్వింగ్ అనే మ‌హిళ ఆరోగ్య‌వంత‌మైన పాప‌కి జ‌న్మ‌నిచ్చింది. ఇందులో ఆశ్చ‌ర్యం లేదు కానీ ఆమె ద్వారా జ‌న్మించిన శిశువు…18 ఏళ్ల క్రిత‌మే పిండంగా ఏర్ప‌డి శీత‌లీక‌ర‌ణ విధానం ద్వారా భ‌ద్ర‌ప‌ర‌చ‌బ‌డి ఉంది. దీంతో ఇంత ఎక్కువ కాలం శీత‌లీక‌ర‌ణ పిండంగా ఉండి జ‌న్మించిన పాప‌గా ఈ శిశువు  రికార్డు సృష్టించింది.  స్త్రీ అండం, పురుషుని వీర్య‌క‌ణంతో ఫ‌ల‌దీక‌ర‌ణం చెందిన‌ అనంత‌రం… ఏర్ప‌డిన పిండాల‌ను చైనాలో దాదాపు ఐదేళ్ల వ‌ర‌కు భ‌ద్ర‌ప‌రుస్తున్నారు. […]

చైనాలో 45 ఏళ్ల హాంగ్ క్వింగ్ అనే హిళ ఆరోగ్యవంతమైన పాపకి న్మనిచ్చింది. ఇందులో ఆశ్చర్యం లేదు కానీ ఆమె ద్వారా న్మించిన శిశువు…18 ఏళ్ల క్రితమే పిండంగా ఏర్పడి శీతలీక విధానం ద్వారా ద్రడి ఉంది. దీంతో ఇంత ఎక్కువ కాలం శీతలీక పిండంగా ఉండి న్మించిన పాపగా శిశువు రికార్డు సృష్టించింది. స్త్రీ అండం, పురుషుని వీర్యణంతో దీకణం చెందినఅనంతరంఏర్పడిన పిండాలను చైనాలో దాదాపు ఐదేళ్ల కు ద్రరుస్తున్నారు. ల్లిదండ్రులు చ్చి ఇక కు అక్కర్లేదని చెప్పేవకు వాటిని అలాగే ఉంచుతున్నారు.

ఫాలోపియన్ ట్యూబ్లు మూసుకుపోవటంతో… తాను బిడ్డని నే రిస్థితిలేదని తెలిసిన రువాత హాంగ్, అప్పట్లో ఐవిఎఫ్ ద్వారా బిడ్డను నే ప్రత్నాలను మూడుసార్లు చేసింది. లించపోవటంతో 1998లో ప్రత్నాలను ఆపేసింది. విష్యత్తులో నే అవకాశం ఉంటుందనే ఆశతో పిండాన్ని ద్రచుకుంది. ఇలాంటి పిండాలను ద్రరూపంలో ఉన్న నైట్రోజన్లో మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ద్ద ద్రరుస్తారని, సాధారణంగా వీటిని ఐదేళ్ల లోపు వాడుతుంటారని షాంఘై ఆరోగ్యశాఖ వెల్లడించింది.

స్నేహితురాలు ఇదేపద్ధతిలో బిడ్డని డంతో హాంగ్ 2015లో తానూ రొకసారి ప్రత్నించాలనుకుంది. ఈసారి వైద్యులు ర్జరీ చేసి ఆమెలో లుచగా ఉన్న ఎండోమెట్రియం పొరని రిచేశారు. అనంతరం 18ఏళ్ల క్రితం శీతలీకరించిన ఆమె పిండాన్ని ఆమెలో ప్రవేశపెట్టారు. ఈసారి ప్రత్నం లించి హాంగ్ 3,300గ్రాముల రువున్న ఆరోగ్యవంతమైన ఆడపిల్లని ప్రవించింది. మొత్తానికి 18ఏళ్ల క్రితం ఇంటికి రావాల్సిన బిడ్డ ఇప్పుడు చ్చింది. చైనాలోని ఒక ప్రముఖన్యూస్ ఏజన్సీ వివరాలను వెల్లడించింది. చైనాలో ప్రభుత్వం రెండో బిడ్డకు అనుమతిని ఇవ్వటంతో ఇప్పుడు ధ్య సు హిళలు రో బిడ్డని విధానంలో నేందుకు ముందుకు స్తున్నారు.

First Published:  1 July 2016 7:21 AM GMT
Next Story