Telugu Global
Cinema & Entertainment

య‌మ డేంజ‌ర్  అంటున్న  రాజ్ త‌రుణ్..! 

స‌క్సెస్ జోరు ఎలా వుంటుంది అంటే ప్ర‌స్తుతం  యంగ్ హీరో రాజ్ త‌రుణే అంద‌కు చ‌క్క‌టి ఎగ్జాంపుల్.  ల‌ఘుచిత్రాల  హీరో స్థాయి నుంచి..  సిల్వ‌ర్  స్క్రీన్  హీరోగా  త‌క్కువ కాలంలో   అభిమానుల‌కు రీచ్ అయ్యాడు.  మొద‌టి చిత్రం ఉయ్యాలా  జంపాలా నుంచి.. మొన్న‌టి ఆడోర‌కం..ఈడోర‌కం వ‌ర‌కు   మ్యాగ్జిమమ్  స‌క్సెస్ రేటు త‌న ఖాతాలో వుండేలా చేసుకున్నాడు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్  దేనికైనా కొల‌మానం. అది లేక పోతే  క‌ష్ట‌మే.   రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ఏకే […]

య‌మ డేంజ‌ర్  అంటున్న  రాజ్ త‌రుణ్..! 
X
స‌క్సెస్ జోరు ఎలా వుంటుంది అంటే ప్ర‌స్తుతం యంగ్ హీరో రాజ్ త‌రుణే అంద‌కు చ‌క్క‌టి ఎగ్జాంపుల్. ల‌ఘుచిత్రాల హీరో స్థాయి నుంచి.. సిల్వ‌ర్ స్క్రీన్ హీరోగా త‌క్కువ కాలంలో అభిమానుల‌కు రీచ్ అయ్యాడు. మొద‌టి చిత్రం ఉయ్యాలా జంపాలా నుంచి.. మొన్న‌టి ఆడోర‌కం..ఈడోర‌కం వ‌ర‌కు మ్యాగ్జిమమ్ స‌క్సెస్ రేటు త‌న ఖాతాలో వుండేలా చేసుకున్నాడు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ దేనికైనా కొల‌మానం. అది లేక పోతే క‌ష్ట‌మే.
రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్ అనే సంస్థతో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంతో సంజ‌న అనే లేడి డైరెక్ట‌ర్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది.ఈ సినిమాకు రాజు గాడు అనేది టైటిల్ .. య‌మ డేంజ‌ర్ అనేది ట్యాగ్ లైన్ గా పెట్టారు. రాజేంద్ర ప్ర‌సాద్ కీ రోల్ చేస్తున్నారు. ఆద్యంతం వినోదంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన‌ట్లు చిత్ర యూనిట్ మాట‌.
First Published:  30 Jun 2016 11:26 PM GMT
Next Story