Telugu Global
NEWS

ట్విట్టర్ లో చంద్రబాబుకు కేటీఆర్ చురకలు...

తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబు రెండురోజుల క్రితం చేసిన ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా తమ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయం అని రెండు రోజుల క్రితం చంద్రబాబు తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ట్వీట్‌ చేశారు  ఆ ట్వీట్‌కి ఈరోజు కేటీఆర్‌ స్పందిస్తూ… ‘అభినందనలు సర్‌. సత్వర న్యాయం అందించేందుకు ఏపీ హైకోర్టు అమరావతిలో ఉండాల్సిన అవసరం […]

ట్విట్టర్ లో చంద్రబాబుకు కేటీఆర్ చురకలు...
X

తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబు రెండురోజుల క్రితం చేసిన ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా తమ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ఏపీ చరిత్రలో కొత్త అధ్యాయం అని రెండు రోజుల క్రితం చంద్రబాబు తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ట్వీట్‌ చేశారు ఆ ట్వీట్‌కి ఈరోజు కేటీఆర్‌ స్పందిస్తూ… ‘అభినందనలు సర్‌. సత్వర న్యాయం అందించేందుకు ఏపీ హైకోర్టు అమరావతిలో ఉండాల్సిన అవసరం లేదా’ అని ట్వీట్‌ చేశారు.

ప్రభుత్వ పాలనతోపాటు హైకోర్టును కూడా త్వరగా అమరావతికి తరలించి న్యాయ వ్యవస్థకు న్యాయం చేయాల్సిన అవరసరం అవశ్యకతను గుర్తు చేశారు.

Click on Image to Read:

babu

cbn

arun-jaitly-chandrababu-mee

kurnool-kota

ysrcp-mla

ap NCAER report

bjp-leader

sakshi

tdp-bjp-andhrapradesh

archakudu

jc-diwakar-reddy

narasimha-rao-on-jaga

ys-jagan-case

uma-shankar-goud

ys-jagan-ed

hyderbad-isis-militence

kodela-advertisements

lokesh

speaker-kodela

vishals reddy varalakshmi

First Published:  1 July 2016 9:26 AM GMT
Next Story