ఇక ప్ర‌యివేటు ఉద్యోగినుల‌కూ ఆరునెల‌ల ప్ర‌సూతి సెల‌వు!

ఇకపై ప్రయివేటు సంస్థల్లో నిచేసే ఉద్యోగినులకు సైతం ఆరునెల ప్రసూతి సెలవు అందుబాటులోకి రానుంది.  ప్రయివేటు రంగంలో నిచేస్తున్న వారికి ఇప్పటివకు  12వారాల ప్రసూతి సెలవుని మాత్రమే ఇస్తుండగా కొత్త ట్టంతో అది 26 వారాలకు పెరనుంది.  కేంద్ర కేబినెట్లో ముసాయిదా బిల్లుని ర్చించి ఆమోదం పొందిన అనంతరం దాన్ని రానున్న ర్షాకాల మావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. దాంతో బిల్లు నూత ట్టంగా రానుంది. కార్మికశాఖా మంత్రి బండారు త్తాత్రేయ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

మెటర్నటీ బెనిఫిట్ బిల్లు పేరుతో ప్రవేశపెట్టనున్న బిల్లులో ఇప్పటికయితే హిళకు ప్రసూతి సెలవులను మాత్రమే పేర్కొననున్నామని తెలిపారు.  తండ్రులకు సైతం యంలో సెలవులు మంజూరు చేసే పెటర్నటీ లీవుల గురించి ఇప్ప‌ట్లో  ఎలాంటి ఆలోచ లేదని ఆయ తెలిపారు.