బాగ్దాద్‌లో  ఐఎస్‌ మార‌ణ‌కాండ‌…80మందికి పైగా మృతి!

ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి తెగడ్డారు. రంజాన్ ఉపవాసాల  సందర్భంగా నివారం అర్థరాత్రి దాటాక భోజనాలు చేస్తున్న వారిని, షాపింగ్ చేస్తున్నవారిని  క్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. పేలుళ్లలో 80మందికిపైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు 200మంది గాయడి ఉంటారని భావిస్తున్నారు.  మొదరాదా మార్కెట్ ప్రాంతంలో ఒక ట్రక్లో ఉంచిన, పేలుడు పదార్థాలను నింపిన ఫ్రిజ్ని ఆత్మాహుతి దాడి భ్యుడు పేల్చేశాడు. దాడిలో దుల సంఖ్యలో నం మృత్యువాత డ్డారు. అనంతరం అల్‌-షాబ్ అనే ప్రాంతంలోజరిగిన బాంబు పేలుడులో నీసం ఇద్దరు ణించి ఉంటారని తెలుస్తోంది.

దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రటించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుండి లూజా రాన్ని ఇరాకీ ద్రతా ళాలు స్వాధీనం చేసుకున్న వారం రోజులకే దాడులు రిగాయి. దాడులకు సంబంధించి టివిల్లో ప్రసారమైన దృశ్యాల్లో నాలుగు పెద్ద వంతులు ధ్వంసమైనట్టుగా డుతున్నాయి.  నాల కింద డి రింతమంది మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.  నా స్థలంలో హాయ ర్యలు కొనసాగుతున్నాయి.