Telugu Global
NEWS

బాబు పిలుపు మహిమ- పేకాట ఆడుతూ పట్టుబడ్డ నాని

మనసు ఉల్లాసభరితంగా ఉండేందుకు ఒక పెగ్గు మద్యం తాగి సాయంత్రం పేకాట ఆడండి అని ఇటీవల చంద్రబాబు పిలుపునివ్వడం కలకలం రేపింది. ఆ పిలుపును జనం ఏమో గానీ టీడీపీ నేతలు బాగానే రిసీవ్ చేసుకున్నట్టు ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే,  తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జ్ ఈలి నాని పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌ బేగంపేటలోని హరితప్లాజాలో పేకాట ఆడుతూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. ఆయనతో పాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. వారి నుంచి భారీగా […]

బాబు పిలుపు మహిమ- పేకాట ఆడుతూ పట్టుబడ్డ నాని
X

మనసు ఉల్లాసభరితంగా ఉండేందుకు ఒక పెగ్గు మద్యం తాగి సాయంత్రం పేకాట ఆడండి అని ఇటీవల చంద్రబాబు పిలుపునివ్వడం కలకలం రేపింది. ఆ పిలుపును జనం ఏమో గానీ టీడీపీ నేతలు బాగానే రిసీవ్ చేసుకున్నట్టు ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జ్ ఈలి నాని పోలీసులకు పట్టుబడ్డారు.

హైదరాబాద్‌ బేగంపేటలోని హరితప్లాజాలో పేకాట ఆడుతూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. ఆయనతో పాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. వారి నుంచి భారీగా నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే విషయం బయటకు రాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించినా…అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు కావడంతో ఈలినాని పప్పులు ఉడకలేదని చెబుతున్నారు. ఈలి నానితో పాటు అరెస్ట్ అయిన వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Click on Image to Read:

jagan-power-plant

kodela

buggana-rajendranath-reddy-

mla-raghurami-reddy

american-telugu-association

ysrcp MLA's

ramzan-thofa-ghee

chandrbabu-naidu

rgv

kurnool-kota

ap NCAER report

ktr twitter

jc-diwakar-reddy

First Published:  2 July 2016 10:57 PM GMT
Next Story