ముప్ప‌యి ఫుట్‌బాల్ స్టేడియంల ప‌రిమాణంలో టెలిస్కోప్‌!

ఇది నిజంగా అద్భుతం. గ్రహాంత వాసుల అన్వేష, అంతరిక్ష పరిశోధ కోసం చైనా, ప్ర‌పంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ని నిర్మించింది.  ఫైవ్ హండ్రడ్ మీటర్ అపెర్చూర్ స్పియరికల్ టెలిస్కోప్‌ (ఫాస్ట్‌)గా పిలుచుకునే ఈ భారీ టెలిస్కోప్ని చైనాలో, గుయ్జౌ రాష్ట్రంలోని పింగ్ కాంగ్ కౌంటి ర్వ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇది దాదాపు ముప్పయి ఫుట్బాల్ స్టేడియంల రిమాణంలో ఉండటం విశేషం. 180 మిలియన్ డాలర్ల వ్యయంతో, ఐదేళ్ల కాలంలో దీని నిర్మాణం  పూర్తి చేశారు. టెలిస్కోప్కి సంబంధించిన డీబగ్గింగ్, ట్రల్స్ని శాస్త్రవేత్తలు త్వలో ప్రారంభించనున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిచేస్తున్న సంస్థ దీన్ని రూపొందించింది. టెలిస్కోప్ సెప్టెంబరు నుండి నిచేయడం ప్రారంభిస్తుంది.