Telugu Global
CRIME

షేర్ మార్కెట్లో న‌ష్టాలు...ఉన్మాదంలో భార్య‌ని చంపి న‌రికి ముక్క‌లు చేశాడు!

మ‌గ‌వారి క్రూర‌త్వానికి బ‌లైపోతున్న  మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆర్థిక న‌ష్టాల‌తో మొద‌లైన గొడ‌వ‌లు తీవ్రం కావ‌టంతో…ఆ కార‌ణాన్ని అడ్డుపెట్టుకుని భార్య‌ను చంపి ముక్క‌లుగా న‌రికాడు ఒక దుర్మార్గ‌పు భ‌ర్త‌. అంత‌కుముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి, త‌రువాత వ్యాపారిగా మారాడు రూపేష్ అనే వ్య‌క్తి. షేర్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెడితే న‌ష్టాలు వ‌చ్చాయి. ఆ ఫ్ర‌స్టేష‌న్‌ని క‌ట్టుకున్న భార్య‌మీద చూపించేవాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్యా త‌ర‌చుగా గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. చివ‌రికి ఆమెని హ‌త్య చేశాడు. శ‌వాన్ని ముక్క‌లుగా […]

వారి క్రూరత్వానికి లైపోతున్న హిళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆర్థిక ష్టాలతో మొదలైన గొడలు తీవ్రం కావటంతో కారణాన్ని అడ్డుపెట్టుకుని భార్యను చంపి ముక్కలుగా రికాడు ఒక దుర్మార్గపు ర్త‌. అంతకుముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి, రువాత వ్యాపారిగా మారాడు రూపేష్ అనే వ్యక్తి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ష్టాలు చ్చాయి. ఫ్రస్టేషన్ని ట్టుకున్న భార్యమీద చూపించేవాడు. దాంతో ఇద్దరి ధ్యా చుగా గొడలు రుగుతుండేవి. చివరికి ఆమెని త్య చేశాడు. వాన్ని ముక్కలుగా చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ రిధిలోని ల్లి గ్రామ శివార్లకు కారులో తీసుకుని వెళ్లి పెట్రోలు పోసి గుల బెట్టాడు. అనంతరం అతను పారిపోతుండగా గ్రామస్తులు ట్టుకుని పోలీసులకు మాచారం అందించినట్టుగా తెలుస్తోంది.

పోలీసుల విచారలో తేలిన నిజాలను ట్టి రూపేష్ 1994లో ఆఫ్రికాకు వెళ్లాడు. తిరిగి వ‌చ్చాక 2008లో సింధియాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఇండియాకు చ్చాక రూపేష్ కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. దాన్ని మానేసి వ్యాపారంలోకి దిగాడు. షేర్ మార్కెట్లో డ‌బ్బుపెడితే న‌ష్టాలు వ‌చ్చాయి. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా గొడవలు చాలా తీవ్రంగా స్తుండేవి. వీరికి ఇంతకుముందు చాలాసార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. లిసి ఉండని ఇద్దరి ధ్య రాజీ కుదిర్చారు. అయితే ప్రత్నాలేమీ లించపోవటంతో గొడలు అలాగే ఉండటంతో రూపేష్ సింధియాని త్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి ఆమె గొంతునులిమి త్య చేశాడు. సోమవారం ధ్యాహ్నం భార్య రీరాన్ని ముక్కలుగా రికాడు. రీర భాగాలకు సూట్కేసులో పెట్టుకుని ల్లి గ్రామ శివార్లకు చేరాడు. అక్క సూట్కేసుకుని కు తీసి పెట్రోలు పోసి గులబెట్టాడు. కొంతమంది గ్రామస్తులు నించినా ముందు ట్టించుకోలేదు. అయితే అతను కారులో చాలా వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయే ప్రత్నం చేయడంతో అనుమానం చ్చిన గ్రామస్తులు కారుని అడ్డగించారు. అప్పటికే కారు బురలో ఇరుక్కుపోవటంతో అతను వారికి దొరికిపోయాడు. రూపేష్ కారులో తోపాటు కూతురిని కూడా తీసుకువచ్చినట్టుగా గ్రామస్తులు తెలిపారు. ల్లిని తండ్రి రోజూ బాధట్టేవాడని, చిన్నారి ఏడుస్తూ పోలీసులకు తెలిపింది. రూపేష్పై కేసు మోదు చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

First Published:  4 July 2016 11:23 PM GMT
Next Story