Telugu Global
National

పోలీసుల సాక్షిగా..... రైల్వే స్టేషన్‌లో డాన్ రొమాన్స్‌!

రాజు తల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా అంటారు. ఇప్పుడు మ‌న స‌మాజంలో డ‌బ్బున్న వాడే అంద‌రికంటే పెద్ద‌రాజు. డ‌బ్బున్న‌వాడికి పోలీసు వ‌ర్గాలు, ప్ర‌భుత్వాలు కూడా స‌లాం చేస్తాయ‌ని చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు మ‌రొక‌సారి రుజువైంది. ప్ర‌స్తుతం త‌లోజా జైలులో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ అబూస‌లేం ప‌ని అలాగే ఉంది. అత‌డిని విచార‌ణ నిమిత్తం పోలీసులు ప‌లుమార్లు ల‌క్నో, ఢిల్లీ వంటి న‌గ‌రాల‌కు తీసుకువెళుతుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో అబూస‌లేం త‌న భార్య […]

పోలీసుల సాక్షిగా..... రైల్వే స్టేషన్‌లో డాన్ రొమాన్స్‌!
X

రాజు తలచుకుంటే దెబ్బకు కొదవా అంటారు. ఇప్పుడు మాజంలో బ్బున్న వాడే అందరికంటే పెద్దరాజు. బ్బున్నవాడికి పోలీసు ర్గాలు, ప్రభుత్వాలు కూడా లాం చేస్తాయని చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు రొకసారి రుజువైంది. ప్రస్తుతం లోజా జైలులో అండర్ ట్రల్ ఖైదీగా ఉన్న గ్యాంగ్స్టర్ అబూసలేం ని అలాగే ఉంది. అతడిని విచార నిమిత్తం పోలీసులు లుమార్లు క్నో, ఢిల్లీ వంటి రాలకు తీసుకువెళుతుంటారు. క్రమంలో ప్రయాణాలు చేసే యంలో అబూసలేం భార్య య్యద్ హార్కౌసర్ (26)కి భోజనం తినిపిస్తున్న ఫొటోలను మిడ్డే త్రిక ప్రచురించింది.

అబూసలేం ప్రయాణమార్గంలో రైల్వే స్టేషన్లల్లోని వెయింటింగ్ రూముల్లో బార్యను, ఇత కుటుంబ భ్యులను లుసుకుంటున్నట్టుగా ఫొటోలను ట్టి తెలుస్తోంది. అతను ఇక్క సెల్ఫోన్లో మాట్లాడుతూ కూడా నిపించాడు. అబూసలేంను వివాహం చేసుకుంటానని, అందుకు అనుమతి కావాలంటూ కౌసర్ జూన్లో కోర్టుని కోరింది. అయితే ధ్యలో ఒకసారి వివాహంతో జీవితం నాశనం అయ్యిందని మీడియాముందు వాపోయింది. కానీ తాజా ఫొటోలను ట్టి చూస్తే వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నట్టుగా అర్థవుతుంది. వీరిద్దరి వివాహం దులుతున్న రైలులో బంధువులు, ఎస్కార్ట్ పోలీసుల క్షంలో రిగిందనే నాలు వెలువడ్డాయి.

First Published:  4 July 2016 10:26 PM GMT
Next Story