చ‌నిపోయిన సంవ‌త్స‌రానికి…. ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు!

హారాష్ట్రలో ఒక ఎక్సైజ్ అధికారికి డిపార్టమెంట్ ట్రాన్స్ర్ ఆర్డర్ని పంపింది. ఇందులో వింతేముంది అంటారాకానీ ఆర్డరుని అందుకోవాల్సిన వ్యక్తి సంవత్సరం క్రితమే ణించాడు. కొల్హాపూర్కి చెందిన ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎమ్ సాబుల్ ఏడాది నిపోగా అతడిని నాసిక్ జిల్లాలోని సాతానాకి ఫ్లయింగ్ స్క్వాడ్గా ట్రాన్స్ర్ చేస్తున్నట్టుగా ఆర్డరులోఉంది. దానిమీద జాయింట్ మిషర్ నూజా డండేకర్ సంతకం కూడా ఉంది.

కొల్హాపూర్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ సాబుల్ని వెంటనే రిలీవ్ చేయాలని, నాసిక్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ అతడిని వెంటనే డ్యూటీలో జాయిన్ చేసుకుని విధులు అప్పగించాలని ఉంది. సాబుల్  ట్రాన్స్ర్ని ఆపాలని చూస్తే అది క్రశిక్షణా రాహిత్యంగా భావించడుతుందని కూడా ఉంది. ఎక్సయిజ్ మిషర్ విజయ్ సింఘాల్ ఇందులో నిజానిజాలపై విచార చేస్తానని చెప్పారు. అయితే హారాష్ట్ర ఎక్సయిజ్ డిపార్ట్మెంట్లో ప్పులు చేసి, అవినీతికి పాల్పడి ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు అంతే వేగంగా తిరిగి ఉద్యోగాల్లోకి స్తారని,  వారికే కీల బాధ్యలు అప్పగించమూ రుగుతోందనే ఆరోపలు ఉన్నాయి.