ప్రియుడితో ప‌ట్టుబ‌డి…ఆత్మ‌హ‌త్య చేసుకుంది!

వివాహితురాలు, ప్రియుడితో మామగారికి ట్టుబడి ఆత్మత్యకు పాల్పడింది. గుజరాత్లోని సూరత్లో విషాదం చోటుచేసుకుంది. మోహిని(25) అనే హిళకు ర్త కునాల్‌, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె మామ హేష్ పాడియా కూడా వీరితోనే ఉంటున్నాడు. మోహినికి వివాహమై అయిదేళ్లయింది. మంగవారం ఇంట్లో ఎవరూ లేని యంలో మోహినితో అక్ర సంబంధం ఉన్న ర్మేష్ డీవాలా ఆమె ఇంటికి చ్చాడు. వీరిద్దరికీ రెండేళ్లుగా రిచయం ఉంది.

ర్మేష్ తెచ్చిన ఫుడ్ని తింటూ, మోహిని అతనితో బుర్లు చెబుతుండగా హేష్ ఇంటికి చ్చాడు. లుపు కొట్టగా మోహిని లుపు తీయడానికి ఆలస్యం చేయటంతో అతనికి అనుమానం చ్చింది. తంలోనూ రెండుసార్లు వారిద్దరూ అలా ట్టుబడ్డారు. ఇక ఎప్పుడూ అలా చేయని మోహిని మాట ఇచ్చి ఉంది. రిణామాలను దృష్టిలో పెట్టుకున్న హేష్, మోహిని దిలో వెతికి  మంచం కింద ఉన్న ర్మేష్ని కు లాగాడు. అయితే అతను హేష్ని దిలించుకుని పారిపోగా, హేష్ అతనితో పాటు కు రిగెత్తాడు. లోప మోహిని లుపులు వేసుకుని దిలో ఉరివేసుకుని ఆత్మత్యకు పాల్పడింది.

తండ్రి  పోన్ చేయటంతో ఇంటికి చ్చిన కునాల్, ఎంత కొట్టినా మోహిని లుపులు తీయపోవటంతో గులగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆమె అపస్మార స్థితిలో ఉంది.  వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ల‌గా, ఆమె ణించినట్టుగా వైద్యులు తెలిపారు. ఇంతకుముందుకూడా ప్రియుడితో ట్టుబడిన మోహిని ఇక అతనికి దూరంగా ఉంటానని మాట ఇచ్చిందని, తిరిగి ఇలా చేసిందని ఆమె ర్త వాపోయాడు. మోహిని ప్రియుడు ర్మేష్ డీవాలాకి కూడా పెళ్లయి ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు మోదు చేసి విచారిస్తున్నారు.