స్వాతిని త‌ను చంప‌లేద‌ట‌!

ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి త్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన రామ్కుమార్ ప్లేటు ఫిరాయించాడు. తానే త్యచేసినట్టుగా మొదట పోలీసుల ద్ద అంగీకరించిన రామ్కుమార్, ఇప్పుడు త్య తాను చేయలేదంటున్నాడు. పోలీసులు అరెస్టు చేయడానికి చ్చినపుడు ను ఆత్మత్యా ప్రత్నం చేశానటం కూడా నిజం కాదంటున్నాడు. అసలు నేరస్తులను కాపాడేందుకే పోలీసులు పై ప్పుడు కేసు నాయించారని, తాను అమాయకుడినని అతను బెయిల్ పిటీషన్లో పేర్కొన్నాడు. చెన్నై సెషన్స్ కోర్టులో రామ్ కుమార్ మంగవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశాడు. నెల 24 స్వాతి చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో త్యకు గురికాగా, సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు రామ్ కుమార్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.