Telugu Global
WOMEN

ఆ హోట‌ల్ కెళితే...రాష్ట్ర ప్ర‌థ‌మ మ‌హిళ వ‌డ్డిస్తుంది!

అధికారాన్ని ఎన్ని విధాలుగా వీల‌యితే అన్ని విధాలుగానూ దుర్వినియోగం చేస్తున్న కాలంలో ఈ మ‌హిళ…గురించి వింటే ఆశ్చ‌ర్య‌మ‌నిపిస్తుంది. అమెరికాలోని మైనే రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పాల్ లెపేజ్ దేశంలోని గ‌వ‌ర్న‌ర్ల‌లో అత్య‌ల్ప స్థాయిలో జీతం తీసుకుంటున్నారు. ఆయ‌న భార్య అన్ లెపేజ్‌.  రాష్ట్ర ప్ర‌థ‌మ మ‌హిళ‌గా స‌ర్వ భోగాలు అనుభ‌వించే అవ‌కాశం ఉన్నా భ‌ర్త తెచ్చే జీతంతోనే స‌రిపెట్టుకుంటూ బ‌త‌క‌డం ఆమెకు అల‌వాటు. అన్ లెపేజ్‌కు ఇటీవ‌ల త‌న‌కంటూ ఒక స్పోర్ట్స్ కారు కావాల‌నిపించింద‌ట‌. భ‌ర్త జీతంతో పాటు […]

అధికారాన్ని ఎన్ని విధాలుగా వీలయితే అన్ని విధాలుగానూ దుర్వినియోగం చేస్తున్న కాలంలో హిళగురించి వింటే ఆశ్చర్యనిపిస్తుంది. అమెరికాలోని మైనే రాష్ట్ర ర్నర్ పాల్ లెపేజ్ దేశంలోని ర్నర్లలో అత్యల్ప స్థాయిలో జీతం తీసుకుంటున్నారు. ఆయ భార్య అన్ లెపేజ్‌. రాష్ట్ర ప్ర హిళగా ర్వ భోగాలు అనుభవించే అవకాశం ఉన్నా ర్త తెచ్చే జీతంతోనే రిపెట్టుకుంటూ డం ఆమెకు అలవాటు.

అన్ లెపేజ్కు ఇటీవ కంటూ ఒక స్పోర్ట్స్ కారు కావాలనిపించింద‌. ర్త జీతంతో పాటు సంపాద కూడా తోడైతే త్వగా కోరిక తీరుతుందన్న ఉద్దేశ్యంతో ఆమె హోటల్లో వెయిట్రెస్గా పార్ట్టైమ్ జాబ్ చేస్తోంది. మెక్సీగల్స్ అనే రెస్టారెంటులో వారానికి మూడురోజులు లంచ్టైమ్లో అన్ అక్కడ వెయిట్రెస్గా డుతుంది. ఎవరైనా అడిగితే ప్ప ఆమె తాను ఎవరు అన్నది చెప్పడానికి ఇష్ట‌.

ఇటీవ రిపోర్టర్ విషయాన్ని వెలుగులోకి తేవటంతో అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయారు. అన్ ర్త లెపేజ్ సైతం భార్య చేస్తున్న ని కు ర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు వెయిట్రెస్గా నిచేయటం చాలా ఇష్టని కూడా చెప్పుకొచ్చారు. ఏడాది మ్మర్లో వీరి కుమార్తె కూడా ఇదే హోటల్లో నిచేసింది. అమెరికాలో రాష్ట్ర ర్నర్ల టు వేతనం 1,35,000 డాలర్లు ఉండగా, పాల్ లెపేజ్ 70వేల డాలర్లు మాత్రమే పొందుతున్నారు.

First Published:  6 July 2016 1:08 AM GMT
Next Story