జ‌నాగ్ర‌హం అంటే ఇలాగే ఉంటుంది…రోడ్లు బాగుచేయ‌ని అధికారిని మురుగుకాల్వ‌లోకి దించారు!

నం ఒక్కటైనపుడు లం ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో రుజువైంది.  ర్ణాటలోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రలు రొకసారి ఆగ్రహాన్నిఅధికారులకు రుచి చూపించారు. కార్పొరేషన్ రిధిలో ఉన్నప్రాంతాల్లో రోడ్లు రిగ్గా లేకపోవటంతో నం నానా ఇబ్బందులు డుతున్నారు. దేపదే ప్రమాదాలు రుగుతుండటంతో వారు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ చ్చారు.

క్రమంలో కార్పొరేషన్ ఇంజినీర్లు రిస్థితిని మీక్షించడానికి అక్కకు చ్చారు. అయితే అక్క గుమిగూడిన నానికి, అధికారులకు ధ్య విషయంలో వాదలు పెరిగాయి. దాంతో ఆగ్రహానికి గురయిన స్థానికులు ఇంజినీరుని మురుగుకాల్వలోకి నెట్టారు. సామాన్యనం డే ఇబ్బందులు అధికారులు గుర్తించాలనే తాము ని చేశామని వారు చెప్పారు. ఎన్ని విజ్ఞాపలు చేసినా ట్టించుకోని అధికారుల ళ్లు తెరిపించడానికే విధంగా చేయాల్సివచ్చిందన్నారు. ర్షాల కారణంగా కొప్పాక జిల్లాలో రోడ్లు గుంతలు డిపోయి దారుణంగా యారయ్యాయని, తాము డుతున్న బాధలు అధికారులకు తెలియాలని  అక్క గుమిగూడిన నం అన్నారు.