Telugu Global
National

అత‌ను రాస్తూనే ఉంటాడు...మీరు చ‌ద‌వ‌కండి!

త‌మిళ ర‌చ‌యిత పెరుమాళ్ మురుగ‌న్ రాసిన మ‌ధోరుభాగ‌న్ న‌వ‌లా ప్ర‌తుల‌ను వెన‌క్కు తీసుకోవాలంటూ మ‌త ఛాంద‌స వాదులు వేసిన పిటీష‌న్‌ను మ‌ద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ర‌చ‌యిత‌గా మురుగ‌న్‌కు స్వేచ్ఛ‌గా త‌న భావాల‌ను ప్ర‌క‌టించే హ‌క్కు ఉంద‌ని, మీకు న‌చ్చ‌క‌పోతే ఆయా పుస్త‌కాల‌ను చ‌ద‌వటం మానేయండి… అని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ (1)(ఎ) ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రికీ త‌న భావాల‌ను వ్య‌క్తం చేసే హ‌క్కు ఉంద‌ని కోర్టు తెలిపింది. ఈ తీర్పుపై పెరుమాళ్ మురుగ‌న్ హ‌ర్షం వ్య‌క్తం […]

అత‌ను రాస్తూనే ఉంటాడు...మీరు చ‌ద‌వ‌కండి!
X

మిళ యిత పెరుమాళ్ మురుగన్ రాసిన ధోరుభాగన్ లా ప్రతులను వెనక్కు తీసుకోవాలంటూ ఛాంద వాదులు వేసిన పిటీషన్ను ద్రాస్ హైకోర్టు కొట్టేసింది. యితగా మురుగన్కు స్వేచ్ఛగా భావాలను ప్రటించే క్కు ఉందని, మీకు చ్చపోతే ఆయా పుస్తకాలను వటం మానేయండిఅని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ (1)() ప్రకారం ప్రతి ఒక్కరికీ భావాలను వ్యక్తం చేసే క్కు ఉందని కోర్టు తెలిపింది.

తీర్పుపై పెరుమాళ్ మురుగన్ ర్షం వ్యక్తం చేశారు. లోని యిత తిరిగి జీవం పోసుకునేందుకు తీర్పు దోహదం చేస్తుందని, గుండె తిరిగి ధైర్యాన్ని పుంజుకునే అవకాశాన్ని ఇచ్చిందని ఆయ పేర్కొన్నారు. మురుగన్ 2010లో రాసిన ధోరుభాగన్ అనే 2013లో ఆంగ్లంలోకి అనువాదం అయిన రువాత దానిపై పెద్ద ఎత్తున నిరలు వెలువడ్డాయి. లో ఆయ సుమారు వందేళ్ల క్రితం తిరుచెంగోడ్ అర్థనారీశ్వరుని గుడిలో అమలులో ఉన్న ఒక ఆచారం గురించి రాశారు.

సంతానం కలుగని ఆడవారు రథోత్సవం రోజు రాత్రి, వేరే పురుషుడితో కలిసుండే వీలుని ల్పించిన ఆచారం గురించి రాస్తూ, నాటి సామాజిక వాస్తవాలను, విషయంపై కుటుంబాల్లో రిగినసంఘర్షని చిత్రించారు. దీనిపై కుల ఛాంద వాదులు పెద్ద ఎత్తున యాగీ చేశారు. నవల కాపీలను తగులబెట్టారు, బంద్లు నిర్వహించారు. మురుగన్ని అసభ్యంగా తిట్టారు, బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో మురుగన్తన నివాసాన్ని ప్రాంతంనుండి మార్చుకోవలసి చ్చింది. రిస్థితులను ఎదుర్కొన్న మురుగన్ అప్పట్లో లోని యిత ణించాడని ప్రటించారు.

First Published:  6 July 2016 10:08 PM GMT
Next Story