Telugu Global
CRIME

అక్ర‌మ భ‌వ‌నం కూల్చారు...లోప‌లున్న మ‌నుషుల ప్రాణాలు తీశారు!

ఏ ప్ర‌మాద‌మూ జ‌ర‌గ‌లేదు…స్వ‌యంగా మ‌నుషులే కూల‌గొట్టిన భ‌వ‌నంలో ఉండిపోయి, న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ మీర‌ట్‌లోని కంటెన్మెంట్‌లో అధికారులు హైకోర్టు ఆదేశాల మేర‌కు అక్ర‌మ క‌ట్ట‌డాల‌ కూల్చివేత‌కు సిద్ధ‌మ‌య్యారు. శ‌నివారం పొద్దున్నే అక్క‌డ‌కు చేరుకున్న అధికారులు బంగ్లా నెంబ‌రు 210లో ఉన్న‌వారికి త‌మ సామానుతో స‌హా ఖాళీ చేయాల‌ని చెప్పారు. ఉద‌యం ఆరుగంట‌ల‌కు కూల్చివేత మొద‌లుపెట్టారు. అయితే లోప‌ల ఉన్న మ‌నుషులు పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చారా లేదా…అనే విష‌యాన్ని నిర్దారించుకోకుండానే కూల్చివేత‌ని మొద‌లుపెట్ట‌టంతో భ‌వ‌నంలోనే […]

ప్రమాదమూ లేదుస్వయంగా నుషులే కూలగొట్టిన నంలో ఉండిపోయి, లుగురు వ్యక్తులు మృతి చెందారు. ఉత్త ప్రదేశ్ మీరట్లోని కంటెన్మెంట్లో అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు అక్ర ట్టడాలకూల్చివేతకు సిద్ధయ్యారు. నివారం పొద్దున్నే అక్కకు చేరుకున్న అధికారులు బంగ్లా నెంబరు 210లో ఉన్నవారికి సామానుతో హా ఖాళీ చేయాలని చెప్పారు.

ఉదయం ఆరుగంటకు కూల్చివేత మొదలుపెట్టారు. అయితే లోప ఉన్న నుషులు పూర్తిగా కు చ్చారా లేదాఅనే విషయాన్ని నిర్దారించుకోకుండానే కూల్చివేతని మొదలుపెట్టటంతో నంలోనే ఉండిపోయిన లుగురు వ్యక్తులు ణించగా, ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు. గాయడిన వారిని ఆసుపత్రికి లించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాలుగు నిండుప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తుండగా, తాము ముందుగానే వారికి ఖాళీ చేయని చెప్పామని, వారికి అదనంగా రో మూడుగంట యం కూడా ఇచ్చామని కంటోన్మెంటు బోర్డు పేర్కొంది. ఏదిఏమైనా ప్రమాదం కుండా నివారించ అవకాశం ఉన్న చోట కూడా నుషుల ప్రాణాలు పోవటం అత్యంత విషాదం.

First Published:  10 July 2016 12:26 AM GMT
Next Story