దీపికా ప‌దుకొనె…భార‌తీయ మాన‌సిక వైద్యానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌!

భారతీయ మానసిక వైద్యానికి బాలివుడ్ టి దీపికా డుకొనె బ్రాండ్ అంబాసిడర్గా వ్యరించనున్నారు. భారతీయ మానసిక వైద్యుల సంఘం జాతీయాధ్యక్షుడు ప్రసాదరావు విషయాన్ని తెలిపారు.  నివారం విజవాడలో ప్రారంభమైన రెండురోజులఎపి సైకాన్-2016  వార్షిక స్సులో మాట్లాడిన ఆయన, విషయంపై దీపికతో మాట్లాడామని, ఆమె అంగీకరించారని, త్వలో ప్ర వెలువడుతుందని చెప్పారు.  

ఇప్పటికే దీపిక చాలా సార్లు తాను తీవ్రమైన డిప్రెషన్నుండి డినట్టుగా మీడియాతో చెప్పినసంగతి తెలిసిందే. 2014లో ఆమె కెరీర్ అత్యున్న స్థాయిలో ఉన్నపుడు దీపిక  మానసిక ఒత్తిడికి గురై ఒకరోజు షూటింగ్లో ళ్లు తిరిగి డిపోయింది. అప్పుడు కు పెద్ద కొండమీద నుండి కింద డిపోతున్నట్టుగా అనిపించింది. అయితే ఇదంతా నిరంత ని, మానసిక ఒత్తిడి, అందులోంచి పుట్టిన ఆందోళ రిగిందని దీపిక గుర్తించింది. రువాత ఆమె జీవ శైలిలో అనేక మార్పులు చేసుకుంది. ని గ్గించుకుని కుటుంబంతో ఉండటానికి ప్రాధాన్యని ఇచ్చింది. ఎక్కువమంది నుషుల ధ్య ఉండటం, ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయటం అలవాటు చేసుకుంది. దాంతో ఆమె తిరిగి సాధార స్థితికి చేరుకుంది. ఒత్తిడికి గురయినపుడు శ్వాస సంబంధిత స్యలు, జ్ఞాపక్తి స్యల‌కు గుర‌యిన‌ట్టుగా ఆమె ఏడాది మీడియా ముందు వెల్లడించింది.