Telugu Global
Health & Life Style

జంక్‌ఫుడ్ తిన‌కండి అంటే విన‌లేదు...ప‌న్ను వేశాక దారికొచ్చారు!

శ‌రీరానికి ఏమాత్రం పోష‌క విలువ‌ల‌ను అందించ‌ని జంక్‌ఫుడ్‌ని తీసుకోవ‌ద్ద‌ని ఆరోగ్య నిపుణులు ప‌దేప‌దే చెబుతుంటారు. కానీ వాటి అమ్మ‌కాలు, వినియోగం ఏ మాత్రం త‌గ్గ‌వు. ఆ రుచికి అల‌వాటు ప‌డిన‌వారు వాటిని తిన‌కుండా ఉండ‌లేరు. అయితే ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌డానికి మెక్సికో ప్ర‌భుత్వం  ఒక మంచి ఉపాయం ఆలోచించింది. ఎన‌ర్జీ సాంద్ర‌త 100 గ్రాముల‌కు 275 కిలోకేల‌రీల కంటే ఎక్కువ‌గా ఉన్న‌ జంక్‌ఫుడ్‌మీద ప్ర‌భుత్వం 8శాతం ప‌న్ను వ‌డ్డించ‌డంతో వాటి ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. దాంతో స‌మ‌స్య […]

జంక్‌ఫుడ్ తిన‌కండి అంటే విన‌లేదు...ప‌న్ను వేశాక దారికొచ్చారు!
X

రీరానికి ఏమాత్రం పోష విలువను అందించని జంక్ఫుడ్ని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు దేపదే చెబుతుంటారు. కానీ వాటి అమ్మకాలు, వినియోగం మాత్రం గ్గవు. రుచికి అలవాటు డినవారు వాటిని తినకుండా ఉండలేరు. అయితే స్యని రిష్కరించడానికి మెక్సికో ప్రభుత్వం ఒక మంచి ఉపాయం ఆలోచించింది. ఎనర్జీ సాంద్ర 100 గ్రాములకు 275 కిలోకేలరీల కంటే ఎక్కువగా ఉన్నజంక్ఫుడ్మీద ప్రభుత్వం 8శాతం న్ను డ్డించడంతో వాటి లు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో స్య దారికొచ్చింది.

కుటుంబానికి కొనుక్కునే రుకుల తోనే జంక్ఫుడ్ని కూడా కొనుగోలు చేసేవారు వాటిని కొనటం, తినటం బాగా గ్గించారు. ఉప్పు ఎక్కువగా వాడిన స్నాక్స్‌, చిప్స్‌, పేస్ట్రీలు, శీతలీకరించిన డిజర్టులు దిత ఆహారాల అమ్మకాలు న్నులు విధించాక‌ 2014నుండి గ్గుముఖం పట్టాయని ఒక అధ్యనంలో తేలింది. అయితే ఉన్న ఆదాయ సామాజిక ర్గాలు మాత్రం వీటిని తింటూనే ఉన్నారని అధ్యనం వెల్లడించింది. దిగువ ఆదాయ ర్గాల వారు 10.2శాతం, ధ్యతి వారు 5.8 శాతం కు వీటి వినియోగాన్ని గ్గించేశారు. తీపి పానీయాలను ఆరుశాతం కు గ్గించారు.

2014లో టాక్స్ విధించిన ఆహారం కొనుగోళ్లు నెలకు నిషికి 25 గ్రాముల చొప్పున డిపోయాయి. దీన్ని కేలరీల్లో చెప్పాలంటే నిషికి నెలకు 70 నుండి 110 కిలోకేలరీల జంక్ఫుడ్ని గ్గించి తింటున్నారని అర్థం. ట్యాక్స్ విధించని ఆహార కొనుగోళ్లలో ఎలాంటి మార్పు రాలేదు. ట్యాక్స్ విధించిన దార్థాల్లో ఎక్కువగా కొనుగోళ్లు గ్గినవి ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్‌, చిరుధాన్యాలతో యారైన స్వీట్లు. అయితే లెక్కన్నీ కుటుంబాలు నెలవారీ రుకులతో పాటు కొనుగోలు చేస్తున్న క్తిమాత్రమే ఇచ్చే ఫుడ్ గురించి. షాపులు, హోటళ్లు లాంటి చోట్ల గ్గిన అమ్మకాలను ట్టి చూస్తే వీటి వినియోగం ఇంకా బాగా గ్గి ఉంటుందని భావించాలని అధ్య నిర్వాహకులు వెల్లడించారు.

టాక్స్ పెరుగుద వల క్తిమాత్రమే ఇచ్చే జంక్ఫుడ్ వినియోగం గ్గమే కాకుండా వీటి యారీ దారులు టాక్స్ని ప్పించుకోవడానికి వాటిలో ఉన్న కేలరీలను గ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. న్నుల కారణంగా భించిన రొక మంచి లితం ఇది. రి 2012నుండి డిసెంబరు 2014 కు 6,248 కుటుంబాల కొనుగోళ్లను రిశీలించి అధ్యనం నిర్వహించారు. దేశంలో ఒబెసిటీ స్య శృతి మించడంతో మెక్సికో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో 2నుండి 18 సంవత్సరాల ధ్య సున్న పిల్లల్లో 33శాతం మంది స్థూలకాయంతో బాధడుతున్నారు. అలాగే పెద్దవాళ్లలో 70 శాతం మంది ఒబెసిటీ ఉన్నవారే. ఎనర్జీ నిచ్చే ఆహార దార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో ఇది నాల్గ స్థానంలో ఉంది.

First Published:  10 July 2016 1:20 AM GMT
Next Story