Telugu Global
CRIME

ఇద్ద‌రు పెళ్లాలు...పోష‌ణ‌కు బైక్‌ల దొంగ‌త‌నం!

అత‌నికి ఇద్ద‌రు పెళ్లాలు…రెండు ఇళ్లు. చేస్తున్న‌ది కూలి ప‌ని. రెండు కుటుంబాల‌ను పోషించ‌డానికి అద‌న‌పు డ‌బ్బు కావాల‌సి వ‌చ్చింది. దాంతో టూ వీల‌ర్ల దొంగ‌త‌నాలు మొద‌లుపెట్టాడు. పోలీసుల మాట‌ల్లో చెప్పాలంటే 32 ఏళ్ల ముర‌ళీ రామారావు వెహిక‌ల్స్ దొంగ‌త‌నాన్ని త‌న రెండ‌వ వృత్తిగా చేసుకున్నాడు. బెంగ‌లూరు న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో బైక్‌ల‌ను దొంగ‌త‌నం చేసిన ముర‌ళి, భార్య‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లేట‌ప‌ప్పుడు సిటీబ‌స్‌లో వెళ్లేవాడు. తిరిగి అక్క‌డి నుండి వ‌చ్చేట‌ప్పుడు ఒక బైక్‌ని దొంగ‌త‌నం చేసేవాడు. భార్య‌ల‌ను వాటిమీద […]

అతనికి ఇద్దరు పెళ్లాలురెండు ఇళ్లు. చేస్తున్నది కూలి ని. రెండు కుటుంబాలను పోషించడానికి అదపు బ్బు కావాలసి చ్చింది. దాంతో టూ వీలర్ల దొంగనాలు మొదలుపెట్టాడు. పోలీసుల మాటల్లో చెప్పాలంటే 32 ఏళ్ల మురళీ రామారావు వెహికల్స్ దొంగనాన్ని రెండ వృత్తిగా చేసుకున్నాడు. బెంగలూరు రంలో లు ప్రాంతాల్లో బైక్ను దొంగనం చేసిన మురళి, భార్య గ్గకు వెళ్లేటప్పుడు సిటీబస్లో వెళ్లేవాడు. తిరిగి అక్కడి నుండి చ్చేటప్పుడు ఒక బైక్ని దొంగనం చేసేవాడు. భార్యను వాటిమీద తిప్పేవాడు. దీన్ని ఒక ఆనవాయితీగా చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఒక హోటల్ ముందున్న బండిని దొంగనం చేస్తూ పోలీసులకు దొరికి పోయారు.

అతని నుండి దాదాపు 25 టూవీలర్స్ని అమ్మిన సొమ్ము 15 క్ష రూపాయిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్ దొంగనం ప్ప కుటుంబాలను పోషించుకోవడానికి కు వేరే మార్గమేదీ దొరలేదని అతను పోలీసులతో చెప్పాడు. ఇన్ని కాల బైక్లు ఎక్కడివని భార్యలు అడిగితే స్నేహితులవని చెప్పేవాడు. అతను బెంగలూరులో ప‌ద‌కొండు ఏరియాల్లో బైకుల దొంగనాలు చేశాడు. టూ వీలర్ల దొంగనానికి అతను డూప్లికేట్ తాళాలను ఉపయోగించేవాడు. దొంగిలించిన వాటిని స్నేహితులకు తిరడానికి ఇచ్చేవాడు. ఆపై వాటిని అమ్మేసేవాడు. పోలీసులు మురళీ రామారావుని అరెస్టు చేసి ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  11 July 2016 6:19 AM GMT
Next Story