Telugu Global
CRIME

బంతి భోజ‌నాల్లా కూర్చుని...ప‌రీక్ష‌లు రాశారు!

ఒక‌రిప‌క్క‌న ఒక‌రు కూర్చుని, అంద‌రూ గైడ్లు ముందు పెట్టుకుని ప‌రీక్ష‌లు రాశారు ఆ విద్యార్థులు. జార్ఖండ్ రాష్ట్రం, ధ‌న్‌బాద్ జిల్లా, గోవింద్‌పూర్ పట్ట‌ణంలోని ఓ కాలేజి ప‌రిస్థితి ఇది. అక్క‌డ ఇప్పుడు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌గా ఆర్‌మోర్ అనే  కాలేజిలో కూడా విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తున్నారు. అయితే ఆ క‌ళాశాల‌లో 600 మంది విద్యార్థులు మాత్ర‌మే ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం ఉండ‌గా అధికారులు ఇందులో 1664 మంది విద్యార్థుల‌ను కేటాయించారు. దాంతో 1000 మంది విద్యార్థుల‌కు చోటులేని […]

ఒకరిపక్క ఒకరు కూర్చుని, అందరూ గైడ్లు ముందు పెట్టుకుని రీక్షలు రాశారు విద్యార్థులు. జార్ఖండ్ రాష్ట్రం, న్బాద్ జిల్లా, గోవింద్పూర్ పట్టణంలోని కాలేజి రిస్థితి ఇది. అక్క ఇప్పుడు ఇంటర్ రీక్షలు రుగుతుండగా ఆర్మోర్ అనే కాలేజిలో కూడా విద్యార్థులు రీక్షలు రాస్తున్నారు. అయితే ళాశాలలో 600 మంది విద్యార్థులు మాత్రమే రీక్షలు రాసే అవకాశం ఉండగా అధికారులు ఇందులో 1664 మంది విద్యార్థులను కేటాయించారు. దాంతో 1000 మంది విద్యార్థులకు చోటులేని రిస్థితి లెత్తింది.

అధికారులు వారిని ళాశాల ప్రాంగణంలో కూర్చుని రాయని చెప్పి దిలేశారు. ఇంకేముందీ….మాస్ కాపీయింగ్ జోరుగా సాగింది. క్కక్కనే కూర్చుని, గైడ్లు పెట్టుకుని నింపాదిగా రీక్షలు రాశారు. కాలేజిలోప కూడా ఇదే రిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. ఫొటోలు కు రావటంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇటీవ బీహార్లో టాపర్ల కుంభకోణం డినప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి, బీహార్ విద్యార్థులు రాష్ట్రానికి చ్చి రీక్షలు రాసుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ఫొటోలు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఘుబర్దాస్ని ఇరుకున పెట్టినా, ఆయ అలా రిగి ఉండదుఅని బుకాయించడం విశేషం.

First Published:  11 July 2016 1:12 AM GMT
Next Story