Telugu Global
CRIME

ఫుడ్‌ డెలివరీ చేశాడు...లైంగిక వేధింపులు మొద‌లుపెట్టాడు!

ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌, ఒక మ‌హిళ‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న బెంగ‌లూరు జెపి న‌గర్‌లో జ‌రిగింది. జెపి న‌గ‌ర్లో ఉంటున్న స్మిత (పేరు మార్చ‌బ‌డింది) అనే మ‌హిళ చెబుతున్న వివ‌రాల‌ను బ‌ట్టి…ఆమె ఈ నెల ఎనిమిదిన ఫుడ్‌పాండా అనే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌ర్ స‌ర్వీస్ ద్వారా   మెక్‌డొనాల్డ్స్ నుండి ఫుడ్‌ని ఆర్డ‌ర్ చేసింది. రాత్రి ప‌దింటికి పార్శిల్ తీసుకువ‌చ్చిన డెలివ‌రీ బాయ్, దాన్ని ఆమెకు అంద‌జేశాక, ఆమెవైపు తేరిపారా చూస్తూ, అస‌భ్యంగా కామెంట్లు చేస్తూ […]

ఫుడ్డెలివరీ బాయ్‌, ఒక హిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘ బెంగలూరు జెపి గర్లో రిగింది. జెపి ర్లో ఉంటున్న స్మిత (పేరు మార్చడింది) అనే హిళ చెబుతున్న వివరాలను ట్టిఆమె నెల ఎనిమిదిన ఫుడ్పాండా అనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ర్వీస్ ద్వారా మెక్డొనాల్డ్స్ నుండి ఫుడ్ని ఆర్డర్ చేసింది. రాత్రి దింటికి పార్శిల్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్, దాన్ని ఆమెకు అందజేశాక, ఆమెవైపు తేరిపారా చూస్తూ, అసభ్యంగా కామెంట్లు చేస్తూ వెళ్లాడు. అతను కు వెళ్లిన అరగంట నుండి ఆమెకు అతని నుండి ఫోన్ కాల్స్ మొదయ్యాయి. అసభ్యంగా మాట్లాడుతూ, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె తిడుతూ అతని కాల్స్ని ట్ చేసింది.

కానీ తరువాత ఇత నెంబర్ల నుండి కూడా రిన్ని ఫోన్ కాల్స్ రావటం మొదలైంది. దాంతో ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. 14 నెంబర్ల నుండి ఫోన్లు చేసిన వ్యక్తులంతా తో చాలా అశ్లీలంగా మాట్లాడారని ఆమె చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు, శ్రేయాస్ అనే డెలివరీ బాయ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

తాను ఫుడ్ని ఇవ్వడానికి వెళ్లినపుడు ఆమె దాన్ని తీసుకోకుండా వెనక్కు తీసుకుని వెళ్లిపొమ్మన్నని, అలా చేయటం కుదని ఎంత చెప్పినా వినలేదని, ఆమె డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోకపోవటంతో తాను పార్శిల్ని ఆమె ఇంటిముందే పెట్టి చ్చేశానని రువాత తీర్చుకోవడానికే ఆమెని వేధించానని అతను చెప్పాడు. స్మిత అతడికి ఫుడ్కి బ్బు ఇవ్వడానికి ఒప్పుకోకపోవటంతో అతను ఆమె నెంబర్ని వాట్సప్ గ్రూపులో పెట్టి, ఆమెను అనుచితమైన నులు చేసే హిళగా పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. దాంతో ఆమెకు అసభ్యమైన భాషతో కాల్స్ రావటం మొదలైంది.

ఫోన్ ద్వారా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారందరి వివరాలను సేకరించామని, త్వలో వారందరినీ అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కేసుపై ఒకపోలీస్ బృందం ర్యాప్తు చేస్తున్న‌ద‌ని అధికారులు తెలిపారు. అయితే ఆమె అతనికి బ్బు ఇవ్వడానికి ఎందుకు అంగీకరించలేదుఅనే విషయంపై స్మిత నుండి పోలీసులకు గిన మాధానం రాలేదు.

First Published:  12 July 2016 6:21 AM GMT
Next Story