Telugu Global
Health & Life Style

మెడ‌కి మ‌సాజ్ చేయించుకుంటే బ్రెయిన్ స్ట్రోకొచ్చింది!

బెంగ‌లూరులో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ సెలూన్ షాపు, త‌మ వ‌ద్ద హెయిర్ క‌ట్ చేయించుకుంటే త‌ల‌, మెడ మ‌సాజ్ కూడా ఉంటుంద‌ని మొత్తం క‌లిపి 100రూ. ప్యాకేజి అని ప్ర‌క‌టించింది. బాబూ రెడ్డి (40) అనే వ్యాపార‌వేత్త మ‌సాజ్ కూడా ఉంది క‌దా అని  సెలూన్‌కి వెళ్లాడు, హెయిర్‌క‌ట్‌తో పాటు మసాజ్ కూడా చేయించుకున్నాడు. అర‌గంట మ‌సాజ్ త‌రువాత అత‌నికి  మెడ ప‌ట్టేసి బెణికిన‌ట్టుగా అనిపించింది. అయితే మ‌సాజ్ చేస్తున్న‌పుడు అలా మెడ ప‌ట్టేయ‌టం కూడా […]

బెంగలూరులో సంఘ రిగింది. సెలూన్ షాపు, ద్ద హెయిర్ ట్ చేయించుకుంటే ‌, మెడ సాజ్ కూడా ఉంటుందని మొత్తం లిపి 100రూ. ప్యాకేజి అని ప్రటించింది. బాబూ రెడ్డి (40) అనే వ్యాపార‌వేత్త మసాజ్ కూడా ఉంది దా అని సెలూన్కి వెళ్లాడు, హెయిర్ట్తో పాటు మసాజ్ కూడా చేయించుకున్నాడు. అరగంట సాజ్ రువాత అతనికి మెడ ట్టేసి బెణికినట్టుగా అనిపించింది. అయితే సాజ్ చేస్తున్నపుడు అలా మెడ ట్టేయటం కూడా ఉంటుందేమో అనుకుని అతను వెంటనే చెప్పలేదు.

సాజ్ పూర్తయ్యాక ఇంటికి వెళుతుండగా త్తుగా, రీరం తూలుతున్నట్టుగా అనిపించింది. కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని వెళదామని కూర్చుండి పోయాడు. రువాత కూడా అతనికి రిస్థితిలో మార్పు నిపించలేదు. చివరికి ఇది రిగిన రెండోరోజు బాబు రెడ్డి అపస్మార స్థితిలో కొలంబియా ఆసియా ఆసుపత్రిలో చేరాల్సి చ్చింది. అత్య రిస్థితిలో వెంటిలేటర్తో గాలిని అందించి, వైద్యులు అతనికి చికిత్సచేశారు.

మెదడుకి క్తాన్ని అందించే పెద్దమొకటి చిట్లినట్టుగా ఎమ్ఆర్ఐ స్కానింగ్లో గుర్తించారు. గాలిని అందించడానికి శ్వాసనాళాల్లో ఒక ట్యూబుని అమర్చాల్సి చ్చింది. బాబు చేయించుకున్న మెడ సాజే రిస్థితికి కారని డాక్టర్లు గుర్తించారు. శిక్ష లేనివారు సాజ్ చేస్తే ఇలాంటి స్యలే స్తాయని వారు వెల్లడించారు.

చిన్న సు, ధ్య సు వారిలో చ్చే ర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే సమస్యకు అతను గురయ్యాడని వారు తెలిపారు. ఇది ప్ప అతనికి ఎలాంటి ఆరోగ్యమైన ఇబ్బందులు లేవని, అయితే అతను ప్రాణాలతో టం అదృష్టమేనని వారు చెప్పారు. రైన యంలో గుర్తించి చికిత్స చేయడం బాబు ప్రాణాలు క్కాయని, లేకపోతే అంగవైకల్యమో, ప్రాణాలు కోల్పోవమో రిగేదని డాక్టర్లు తెలిపారు.

దిరోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండి కోలుకున్న బాబు, కు ఇంకా షాక్గానే ఉందంటున్నాడు. అతను ఇంకా మందులు వాడాల్సి ఉంది. ఇప్పుడు ను పోలీస్ కేసు పెట్టే స్థితిలో లేనని అతను చెప్పాడు. అదీ కాక‌, సెలూన్ వాళ్లిచ్చిన ప్యాకేజికి ఆశడి, తానే వెళ్లాడు నుక‌, వారిదే పూర్తి ప్పని అనలేమని అతను అంటున్నాడు. మొత్తానికి వంద రూపాయిల ప్యాకేజి బాబురెడ్డితో భారీగా వైద్య ర్చులు పెట్టించింది.

First Published:  12 July 2016 4:43 AM GMT
Next Story