Telugu Global
NEWS

పందెం రాయుళ్లు పారిపోయారు...లాకప్ లో కోడిపుంజు!

తాము పందాల‌లో పాల్గొంటే చ‌ట్టాలు ఒప్పుకోవ‌ని పాపం కోడిపుంజుల‌కు తెలియ‌దు క‌దా…అందుకే పోలీసులు రాగానే కోళ్ల‌పందాలు నిర్వ‌హిస్తున్న వారంతా పారిపోయారు కానీ ఒక  కోడిపుంజు మాత్రం అక్క‌డే ఉండిపోయింది. దాంతో పోలీసులు దాన్నే తెచ్చి లాక‌ప్‌లో పెట్టారు. ఖ‌మ్మంలో ఈ వింత చోటుచేసుకుంది. పందాల నిర్వ‌హ‌ణ గురించి పోలీసుల‌కు స‌మాచారం అంద‌టంతో వారు అక్క‌డికి చేరుకున్నారు. వెంట‌నే పందెం రాయుళ్లంతా పారిపోగా ఒక పుంజుమాత్రం అక్క‌డే మిగిలిపోయింది. పోలీసులు దాన్ని స్టేష‌న్‌కి తీసుకువ‌చ్చి లాక‌ప్‌లో పెట్టారు. త‌రువాత […]

పందెం రాయుళ్లు పారిపోయారు...లాకప్ లో కోడిపుంజు!
X

తాము పందాలలో పాల్గొంటే ట్టాలు ఒప్పుకోవని పాపం కోడిపుంజులకు తెలియదు దాఅందుకే పోలీసులు రాగానే కోళ్లపందాలు నిర్వహిస్తున్న వారంతా పారిపోయారు కానీ ఒక కోడిపుంజు మాత్రం అక్కడే ఉండిపోయింది. దాంతో పోలీసులు దాన్నే తెచ్చి లాకప్లో పెట్టారు. మ్మంలో వింత చోటుచేసుకుంది. పందాల నిర్వ గురించి పోలీసులకు మాచారం అందటంతో వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పందెం రాయుళ్లంతా పారిపోగా ఒక పుంజుమాత్రం అక్కడే మిగిలిపోయింది. పోలీసులు దాన్ని స్టేషన్కి తీసుకువచ్చి లాకప్లో పెట్టారు. రువాత విషయం మీడియాకు తెలియటంతో దాన్ని ట్టేశారు.

First Published:  11 July 2016 8:01 PM GMT
Next Story