Telugu Global
NEWS

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లను కాపాడాల్సిన హోంగార్డులు... అధికారుల ఇళ్ల‌లో ప‌నివాళ్లుగా..

ఎక్క‌డ వీలైతే అక్క‌డ మ‌నిషి, మ‌రో మ‌నిషిని దోచుకోవ‌డానికి సిద్ధంగా ఉంటున్నాడు. అది శ్ర‌మ అయినా, డ‌బ్బ‌యినా, ఇంకేదైనా కావ‌చ్చు. దోపిడీ అనేది కామ‌న్‌. ఆధునికత ముసుగులో ఈ బూర్జువా భావ‌జాలం అనేక రూపాల్లో మ‌న మ‌ధ్య  రాజ్య‌మేలుతూనే ఉంది. హోం గార్డుల ప‌రిస్థితి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లా సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి న‌వీన్‌ కుమార్ త‌న క్యాంప్ ఆఫీస్‌లో ప‌ది మంది హోం గార్డుల‌ను, త‌న నివాసంలో ఇద్ద‌రిని సొంత ప‌నుల‌కు […]

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లను కాపాడాల్సిన హోంగార్డులు... అధికారుల ఇళ్ల‌లో ప‌నివాళ్లుగా..
X

ఎక్క వీలైతే అక్క నిషి, రో నిషిని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అది శ్ర అయినా, బ్బయినా, ఇంకేదైనా కావచ్చు. దోపిడీ అనేది కామన్‌. ఆధునికత ముసుగులో బూర్జువా భావజాలం అనేక రూపాల్లో ధ్య రాజ్యమేలుతూనే ఉంది. హోం గార్డుల రిస్థితి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి వీన్కుమార్ క్యాంప్ ఆఫీస్లో ది మంది హోం గార్డులను, నివాసంలో ఇద్దరిని సొంత నులకు వినియోగిస్తున్నట్టుగా కు రావటంతో హోంగార్డుల స్యలు రోసారి తెరపైకి చ్చాయి. హోంగార్డులు రాష్ట్రంలో శాంతి ద్ర పరిరక్షకు, పోలీస్ స్టేషన్లలో హాయకులుగా కాకుండా పోలీస్ అధికారుల ఇళ్లలో వంట‌, ట్టలు ఉతటం, ఇల్లు శుభ్రం చేయటం, పిల్లను చూసుకోవటం లాంటి లురకాల ప‌నుల‌ను చేస్తూ, సు చంపుకుని ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని …. విచారల్లో తేలింది. కొన్ని సార్లు పరిస్థితి చెప్పుకోవడానికి కూడా వీలులేనంత దారుణంగా ఉంటున్నని తెలంగాణ హోమ్గార్డ్ అసోసియేషన్ భ్యుడు ఒకరు తెలిపారు.

ఇన్స్పెక్షర్ల నుండి డిజిపి హోదా అధికారుల కు హోంగార్డులతో ఇలాగే నులు చేయించుకుంటున్నారని సంబందిత ర్గాలు వెల్లడించాయి. రిజర్వుపోలీసులకు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ళాలకు శిక్ష పొందిన వంటవాళ్లని నియమించుకునే అవకాశం ఉండటంతో, సీనియర్ ఐపిస్ అధికారులు కు వంటవాళ్లని, దోభీలను ఇవ్వని ఒత్తిడి పెడుతుంటారని తెలుస్తోంది. డిమాండ్ రీ ముఖ్యంగా వంటవాళ్ల గురించే ఉంటోంది. ఒకవేళ వంట వాళ్లు లేరని చెబితే చాలామంది మాటని సులో పెట్టుకుని పై ఏదోఒక విధంగా క్ష తీర్చుకుంటారని, స్పెషల్ పోలీస్‌, సాయుధ రిజర్వు పోలీసు విభాగాల్లో నిచేసిన ఒక అధికారి వెల్లడించారు.

ఒక ఐజి స్థాయి అధికారి ఇంట్లో నిచేస్తున్న ఒక హోం గార్డు, అధికారి, ఆయ కుటుంబం ను ఒక నిషిలా కూడా చూడని తెలిపాడు. వాళ్లు స్టార్ హోటల్కి వెళుతున్నపుడు, తో పాటు మిగిలిన హోంగార్డులను కూడా తీసుకువెళుతుంటారని, అయితే వారు తింటున్నంత సేపు తాము వారి పిల్లను ఆడించాల్సి ఉంటుందని అతను వాపోయాడు. ఇంతకుముందున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లో పోలీసులను, హోంగార్డులను ఇలా వినియోగించుకునే ఆర్డర్లీ విధానాన్ని నిషేధించింది. అప్పట్లో ఎడిజి వివేక్ దూబేకి న్యూఢిల్లీలోని నివాసంలో ఇంటిపనులు చేస్తున్న కానిస్టేబుల్ మురళీనాథ్ ధ్య ప్రదేశ్లో అనుమానాస్ప స్థితిలో మృతి చెందాడు. అతను హైదరాబాద్ తిరిగి స్తుండగా ణించాడు. అయితే ప్రభుత్వం విధించిన నిషేధం పోలీస్ కాన్స్టేబుళ్ల కు మాత్రమే పరిమితమైంది. హోంగార్డులకు మాత్రం తిప్పలు ప్పడం లేదు.

అయితే ఆర్డర్లీ విధానం అమల్లో ఉండగా కొంతమంది ఉన్నస్థాయి ఐపిఎస్ అధికారులు దాదాపు 30 మందిని సొంతనులకు వాడుకునేవారని పోలీస్ ర్గాలు వెల్లడించాయి. అలా ఎక్కువమందితో నులు చేయించుకున్న అధికారుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లో డిజి ర్యాంకులో ఉంటేరొకరు తెలంగాణలో ఐజి స్థాయిలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ మావ క్కుల మిషన్ సైతం దీనిపై వివ‌ర‌ణ కోర‌టంతో తెలంగాణ ఐపిఎస్ అధికారుల అసోసియేషన్ చివరికి వివాదంపై స్పందించింది. దీని సెక్రరీ వికె సింగ్ మాట్లాడుతూ తాము పోలీసుల సేవలు దుర్వినియోగం కావడానికి వ్యతిరేకని ప్రటించారు. హోంగార్డులను ఇలా వినియోగించుకోడాన్ని కూడా ఖండించిన ఆయ‌, ఇన్స్పెక్టర్ నుండి డిజి స్థాయి కు అదికారులకు నిలో పోర్టు నిచ్చే, శిక్ష పొందినహాయ వ్యస్థ ఉండాలని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఐజి రువాత స్ధాయి అధికారులకు ఇంట్లో, ఆఫీస్లో నులకోసం, డ్రైవింగ్ కోసం నీసం అయిదుగురు నిచేస్తున్నారు. ఎసిపి స్థాయి అధికారులకు ఇద్దరు డ్రైవర్లుగా, ఒకరు లేదా ఇద్దరు ఇళ్లలో హాయకులుగా నిచేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు సైతం ఇద్దరు లేదా ముగ్గిరిని సొంతనులకు వాడుకుంటున్నారు. కొంతమంది మాజీ మిషర్లు సీనియర్ పొజిషన్లలో ఉండి దాదాపు ఎనిమిది మంది హోం గార్డులను ఇంటి నులకు వినియోగించుకుంటూ ఉంటే, రికొందరు అధికారులు రిటైర్ అయిన రువాత కూడా ఇప్పటికీ హోంగార్డుల సేవలను పొందుతూనే ఉన్నారు.

రిజర్వు ళాలకు, స్పెషల్ బెటాలియన్స్కు వంటవాళ్లుగా రిక్రూట్ అయిన కానిస్టేటుల్స్ని ఉన్న స్థాయి అధికారులకు కుక్లుగా పంపుతున్నారు. కుక్లు క్కువగా ఉండటం ఇలా రుగుతోందిఅయితే కొన్ని సార్లు వీరిసేవలు సైతం దుర్వినియోగం అవుతున్నాయని సంబంధిత ర్గాలు తెలిపాయి.

First Published:  14 July 2016 1:01 AM GMT
Next Story