నాడు నిరుపేద బాలిక… నేడు చ‌త్తీస్‌గ‌ఢ్ నుండి ఒలింపిక్స్‌కి ఎంపికైన తొలి యువ‌తి!

అమ్మాయి చిన్ననంలో ఇంటింటికీ సైకిల్ మీద తిరుగుతూ పాలు అమ్మేది. ఆమె ల్లిదండ్రులు ఇద్దరూ ఇళ్లలో హాయకులుగా నిచేసేవారు. అమ్మాయి ఇప్పుడు రియో ఒలింపిక్స్లో హాకీ క్రీడాకారిణిగా త్తాని చాటబోతోంది. 16మందితో కూడిన‌  హాకీ క్రీడాకారిణుల ట్టుకి ఎంపికైంది. ఎంత ప్రయాణంఅది ఒక ని నిజం చేసిన ప్రయాణం….ఆమె నివసిస్తున్న ప్రదేశానికి, ఒలింపిక్స్ రుగుతున్న బ్రెజిల్కి ధ్య ఉన్న దూరం గురించి కాదుఒక దిగువ ధ్య తి అమ్మాయి, ఒక దేశానికి ప్రాతినిథ్యం హించే స్థాయికి చేరడం కుసాగిన ఆమె జీవ ప్రయాణం గురించి చెప్పాలంటే… నిషికి ఏదీ అసాధ్యం కాదని ఆమె రొకసారి రుజువుచేసింది.  

త్తీస్ఢ్కి చెందిన 22ఏళ్ల రేణుకా యాదవ్ రాజనంద్గాన్లో ఏడ తి దువుతుండగా హాకీ ఆడటం మొదలుపెట్టింది.  భూషణ్ సావో ఆమె మొదటి కోచ్‌. అప్పట్లో తాము రోజుకి రెండుసార్లు మాత్రమే ప్రాక్టీస్ చేసేవాళ్లని రేణుక మాత్రం అంతకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేదని సావో చెప్పారు. తి రువాత రేణుక ధ్యప్రదేశ్, గ్వాలియర్లో ఉన్న ర్ల్స్ హాకీ అకాడమీకి సెలక్ట్ అయింది. దాంతో ఆమెకు అక్క ప్రీ కోచింగ్ భించింది. అప్పటి నుండి ఆమె హాకీ క్రీడని జీవ ధ్యేయంగా మార్చుకుంది.

కొంతకాలంగా రేణుక జాతీయ హిళ హాకీ టీములో ఆడుతోంది.  రియో ఒలింపిక్స్కి ఎన్నికైన అద్భుత క్షణాలను జీవితంలో ర్చిపోలేనని ఆమె తెలిపింది.  రేణుక ప్రస్తుతం ముంబయిలోని సెంట్రల్ రైల్వేలో టికెట్ ఎగ్జామినర్గా నిచేస్తోంది. ఆమె  త్తీస్ఢ్నుండి 2016 రియో ఒలిపింక్స్కి అర్హ సాధించిన వారిలో చిన్నసు చిన్నక్రీడాకారిణి. అంతేకాక లెస్లీ క్లాడియస్ అనే పురుష హాకీ ఆటగాడి రువాత త్తీస్డ్ నుండి ఒలింపిక్స్ వెళుతున్న హాకీ క్రీడాకారిణి ఆమే. రాష్ట్రం పున ఒలింపిక్స్కి ఎంపికైన మొట్టమొదటి హిళ కూడా రేణుకే. ఇవన్నీ కాకుండా  36ఏళ్ల రువాత ఒలింపిక్స్కి వెళుతున్న భార హిళ హాకీ ట్టు కూడా వీరిదే కావటం విశేషం. ఇన్ని విశేషాలతో ఒలింపిక్స్కి వెళుతున్న రేణుక కం సాధిస్తుందని ఆశిద్దాం.