Telugu Global
WOMEN

మాయ‌మౌతున్న మ‌హిళ‌లు...ఏమౌతున్నారు?!

బెంగలూరులో నివ‌సిస్తున్నఉమేష్ మౌర్య(30),  ల‌క్నోలో పిహెచ్‌డి చేస్తున్న భార్య కోసం కొన్ని నెలలు ఎదురు చూశాడు. ఆమె వ‌స్తుంది…వైవాహిక జీవితం మొద‌లుపెడ‌దామ‌ని. అనుకున్న‌ట్టుగానే సీమా కుష్వాలా (30) 2015 మే నెల‌లో బెంగలూరు తిరిగి వ‌చ్చింది.  కానీ వారి ఆనందం కొన్ని రోజులు కూడా నిల‌బ‌డ‌లేదు. బెంగ‌లూరు వ‌చ్చిన రెండు రోజుల్లో ఆమె మాయ‌మైంది. రోజులు గ‌డుస్తున్నా ఆమె జాడ తెలియ‌రాలేదు. కొన్ని నెల‌ల పాటు ఉమేష్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించి పోలీసుల నుండి ఒక‌రోజు క‌బురొచ్చింది. […]

మాయ‌మౌతున్న మ‌హిళ‌లు...ఏమౌతున్నారు?!
X

బెంగలూరులో నివసిస్తున్నఉమేష్ మౌర్య(30), క్నోలో పిహెచ్డి చేస్తున్న భార్య కోసం కొన్ని నెలలు ఎదురు చూశాడు. ఆమె స్తుందివైవాహిక జీవితం మొదలుపెడదామని. అనుకున్నట్టుగానే సీమా కుష్వాలా (30) 2015 మే నెలలో బెంగలూరు తిరిగి చ్చింది. కానీ వారి ఆనందం కొన్ని రోజులు కూడా నిలలేదు. బెంగలూరు చ్చిన రెండు రోజుల్లో ఆమె మాయమైంది. రోజులు డుస్తున్నా ఆమె జాడ తెలియరాలేదు. కొన్ని నెల పాటు ఉమేష్ చేసిన ప్రత్నాలు లించి పోలీసుల నుండి ఒకరోజు బురొచ్చింది. సీమ ఉనికి తెలిసిందని. అలా కొన్ని నెల రువాత, కొన్ని చేదుజ్ఞాపకాలతో సీమ ర్త చెంతకు చేరలిగింది.

బెంగలూరులో ఇప్పుడు నిపించకుండా పోతున్న హిళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఏడాది సంఖ్య రింత ఎక్కువగా ఉంది. ఏడాది రి నుండి సంవత్సరం మే నెల కు బెంగలూరులో 3,977 మంది హిళలు రంలో అదృశ్యం కాగా అందులో 2,027మంది జాడ ఇంకా తెలియరాలేదు. ఏడాది మొత్తంమీద చూసుకుంటే 2,753మంది మాయం కాగా, వారిలో 1,355 మంది మాత్రమే ఇళ్లకు చేరారు. ఏడాది రి నుండి మే కు 1,224మంది మిస్ కాగా వారిలో 672 మందిని మాత్రమే పోలీసులు నుక్కోగలిగారు. బెంగలూరులోనే కాదు, ర్ణాట రాష్ట్రంలో చిన్న ట్టణాల్లోనూ రిస్థితి ఇలాగే ఉంది. మిస్ అయిపోతున్న హిళల్లో ఎక్కువ మంది ఇంట్లోంచి పారిపోవమో, లేదా ప్రేమించిన వాడితో వెళ్లిపోవమో రుగుతోందని తెలుస్తోంది.

అయితే హిళలు ఎక్కడికి వెళ్లిపోతున్నారు, ఎక్క ఉంటున్నారు….అనే విషయంపై ద్ద గిన మాచారం లేదని కేసులను ర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసులకు గిన ప్రాధాన్యని ఇవ్వ పోవటంతో ప్రయివేటు డిటెక్టివ్లు ఇందుకు కృషి చేస్తున్నారు కానీ, విజయాలను మాత్రం సాధించలేకపోతున్నారు. మాన అక్ర వాణా విషయంలో ర్ణాటక, దేశంలో మొదటి ఐదు ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. నిపించకుండా పోతున్న హిళల్లో ఎక్కువ మంది అక్ర వాణాకు గురవుతున్నారని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో నిచేస్తున్నవారు చెబుతున్నారు.

First Published:  15 July 2016 6:31 AM GMT
Next Story