Telugu Global
CRIME

ఆడ పేరుతో మాయ‌గాడి ఫేస్‌బుక్ ప్రేమ‌...యువ‌కుడు బ‌లి!

అనుశ్రీ అనే పేరుతో ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసి, త‌న మాయ‌లో చిక్కుకున్న యువ‌కుల నుండి డ‌బ్బు గుంజడం ప‌నిగా పెట్టుకున్నాడు విశాఖ‌కు చెందిన నాగ‌భూష‌ణం.  అత‌ని వ‌ల‌లో చిక్కుకుని ఓ యువ‌కుడు అన్యాయంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో  ఈ మాయ‌ల‌మారిని పోలీసులు అరెస్టు చేశారు.   నాగ‌భూష‌ణం త‌న మిమిక్రీ క‌ళ‌తో అమ్మాయిలా తీయ‌గా మాట్లాడగ‌ల‌డు. దాన్ని ఉప‌యోగించుకుని,  ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన కుర్రాళ్ల నుండి డ‌బ్బుని రాబ‌ట్టుకునేవాడు. అలా అనుశ్రీ అనే పేరుతో అత‌ను  తెలుగురాష్ట్రాల్లో దాదాపు […]

అనుశ్రీ అనే పేరుతో ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేసి, మాయలో చిక్కుకున్న యువకుల నుండి బ్బు గుంజడం నిగా పెట్టుకున్నాడు విశాఖకు చెందిన నాగభూషణం. అతని లో చిక్కుకుని యువకుడు అన్యాయంగా ఆత్మత్య చేసుకోవ‌డంతో మాయమారిని పోలీసులు అరెస్టు చేశారు.

నాగభూషణం మిమిక్రీ తో అమ్మాయిలా తీయగా మాట్లాడగడు. దాన్ని ఉపయోగించుకుని, ఫేస్బుక్లో రిచమైన కుర్రాళ్ల నుండి బ్బుని రాబ‌ట్టుకునేవాడు. అలా అనుశ్రీ అనే పేరుతో అతను తెలుగురాష్ట్రాల్లో దాదాపు 50మంది యువకులను మోసం చేశాడు. కాల కారణాలు చూపి వారి నుండి బ్బు లాగుతూ ల్సాలు చేసేవాడు.

జిల్లా ఖాజీపేటకు చెందిన రసింహ ప్రసాద్ కూడా అలాగే అతని లో చిక్కుకున్నాడు. ఖాజీపేటలో టీకొట్టు డుపుతున్నవప్రసాద్, నాగభూషణం అమ్మాయేననే మ్మకంతో అతను అడిగినప్పుడల్లా బ్బు పంపుతుండేవాడు. క్రమంలో ఒక రోజు నాగభూషణం, ప్రసాద్ని న్ను పెళ్లి చేసుకుంటావాఅని అడిగాడు. అందుకు రేనన్నాడు అతను. ఇది రిగిన రువాత నాగభూషణం, ర ప్రసాద్తో మాట్లాడటం మానేశాడు. ప్రసాద్ విషయం గురించి అడుగుతుండగా, అతనిపై వేధింపుల కేసు పెడతానని నాగభూషణం బెదిరించాడు.

దాంతో డిపోయిన ప్రసాద్, ఆత్మత్యకు ఫేస్ బుక్ ఫ్రెండ్ అనుశ్రీయే కారమని లెటరు రాసి, నెల 20 ఇంట్లోనే ఉరేసుకుని నిపోయాడు. ఖాజీపేట పోలీసులు కేసు విచార చేపట్టి వివరాలు సేకరించగా నాగభూషణం బండారం డింది. పోలీసులు మాయగాడిని అరెస్టు చేశారు. శుక్రవారం ఖాజీపేటలో వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు.

First Published:  15 July 2016 9:00 PM GMT
Next Story