Telugu Global
CRIME

కుటుంబ ప‌రువుపోతుంద‌ని...ఆ పాక్ మోడ‌ల్‌ని చంపేశారు!

పాకిస్తాన్‌, పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ అనే సిటీలో ఒక మోడ‌ల్‌ని ఆమె సోద‌రుడే హ‌త్య చేసిన‌ట్టుగా తెలుస్తోంది. 26 ఏళ్ల ఖండీల్ బాలోచ్ అనే ఆ యువ‌తి న‌టి, మోడ‌లే కాక‌,  సోష‌ల్‌మీడియా సెల‌బ్రిటీగా పేరు తెచ్చుకుంది. శుక్ర‌వారం బాలోచ్ హత్య‌కు గుర‌యింద‌ని, ఆమెని గొంతు నులిమి హ‌త్య చేశార‌ని, దీన్నిప‌రువు హ‌త్య‌గా భావిస్తున్నామ‌ని పోలీసులు శ‌నివారం వెల్ల‌డించారు. బాలోచ్ అస‌లు పేరు ఫౌజియా అజీమ్‌. మోడ‌లింగ్ చేయ‌వ‌ద్ద‌ని, సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొట్టే ధోర‌ణిలో ఫొటోల‌ను ఉంచ‌వ‌ద్దని […]

పాకిస్తాన్‌, పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ అనే సిటీలో ఒక మోడల్ని ఆమె సోదరుడే త్య చేసినట్టుగా తెలుస్తోంది. 26 ఏళ్ల ఖండీల్ బాలోచ్ అనే యువతి టి, మోడలే కాక‌, సోషల్మీడియా సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది. శుక్రవారం బాలోచ్ హత్యకు గురయిందని, ఆమెని గొంతు నులిమి త్య చేశారని, దీన్నిపరువు త్యగా భావిస్తున్నామని పోలీసులు నివారం వెల్లడించారు.

బాలోచ్ అసలు పేరు ఫౌజియా అజీమ్‌. మోడలింగ్ చేయద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణిలో ఫొటోలను ఉంచద్దని సొంత కుటుంబ భ్యులు కొంతకాలంగా ఆమెను బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలోచ్ సోదరుడు ఆమె పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫేస్ బుక్ పోస్టుల ట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నేపథ్యంలో కొన్ని వారాల క్రితం బాలోచ్కు క్ష కావాలంటూ హోం మంత్రికి, ఫెడల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ డైరక్టర్ ల్కి, ఇస్లామాబాద్ సీనియర్ సూపరింటెండెంట్కి లేఖలు రాసిందని డాన్ అనే త్రిక తెలిపింది. కు ప్రాణయం ఉందని, బెదిరింపు కాల్స్ స్తున్నాయని ఆమె తెలిపినట్టుగా డాన్ పేర్కొంది.

బాలోచ్ తన వీడియోలు, పోస్ట్లు, సొంతబ్లిసిటీ ద్వారా చాలా ధైర్యవంతురాలిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు సోషల్ మీడియాలో వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. బాలోచ్ చాలాసార్లు కు పాక్ మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ని వివాహం చేసుకోవాలని ఉందని చెప్పింది. ఆమెతో సెల్ఫీ దిగినందుకు, చంద్రుడు నిపించే మాచారాన్ని అందించే మైన సంస్థలో భ్యుడిగా ఉన్న ముఫ్తీ వీని వ్యహారాల మంత్రిత్వ శాఖ కిందటి నెలలో స్పెండ్ చేసింది. పాక్లో రువు త్యలు ఎక్కువగా రుగుతున్నాయి. ఏడాది 1,096 మంది హిళలు, 88 మంది వారు రువుహత్యకు లైపోయారు. అక్క చాలావకు రువు త్యలు చేసిన వారికి శిక్షలు వు. ఇస్లామిక్ రియా ట్టం ప్రకారం, కుటుంబ స‌భ్యురాలిని లేదా స‌భ్యుడిని పోగొట్టుకున్న కుటుంబానికి హంత‌కుడిని క్ష‌మించే వీలుంది. అదీకాక చాలాసంద‌ర్భాల్లో ఈ హంత‌కుడు కుటుంబ స‌భ్యుడే అయివుండే అవ‌కాశం ఉంది. అలాగే తకు కావాల్సిన నిషిని జైలుకి పంపడం ఇష్టంలేకబంధువులు సైతం మౌనంగా ఉంటారు.

First Published:  16 July 2016 1:01 AM GMT
Next Story