Telugu Global
Cinema & Entertainment

హాట్ రేష్మికి పోటీగా ఆంటీ అనసూయ కూడా సై...

బుల్లితెరపై నుంచి దూసుకొచ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు వెండితెరపై కూడా కత్తులు దూయడానికి రెడీ అయ్యారు. వెండితెరపై అలవోకగా అందాలు వడ్డిస్తున్న రేష్మికి ఇన్నాళ్లూ పోటీ ఇవ్వలేకపోయింది అనసూయ. గుంటూరు టాకీస్, అంతం లాంటి సినిమాల్లో రేష్మి అందాలు చూసి, అనసూయను అస్సలు అలాంటి యాంగిల్ లో ఊహించుకోలేకపోయారు ఆడియన్స్. అయితే అందరి అంచనాల్ని తొక్కిపడేసింది ఆంటీ అనసూయ. రేష్మికి పోటీగా తను కూడా సై అంటూ హాట్ హాట్ ఫొటో షూట్ రిలీజ్ చేసింది. ఇకపై […]

హాట్ రేష్మికి పోటీగా ఆంటీ అనసూయ కూడా సై...
X

బుల్లితెరపై నుంచి దూసుకొచ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు వెండితెరపై కూడా కత్తులు దూయడానికి రెడీ అయ్యారు. వెండితెరపై అలవోకగా అందాలు వడ్డిస్తున్న రేష్మికి ఇన్నాళ్లూ పోటీ ఇవ్వలేకపోయింది అనసూయ. గుంటూరు టాకీస్, అంతం లాంటి సినిమాల్లో రేష్మి అందాలు చూసి, అనసూయను అస్సలు అలాంటి యాంగిల్ లో ఊహించుకోలేకపోయారు ఆడియన్స్. అయితే అందరి అంచనాల్ని తొక్కిపడేసింది ఆంటీ అనసూయ. రేష్మికి పోటీగా తను కూడా సై అంటూ హాట్ హాట్ ఫొటో షూట్ రిలీజ్ చేసింది. ఇకపై రేష్మికి ఇస్తున్నలాంటి పాత్రలు తనకు కూడా ఇవ్వొచ్చని పరిశ్రమకు సూటిగానే సందేశం అందించింది. ఆ ఫొటో షూట్ లోంచి ఏరికోరి తీసిందే ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో.

రేష్మి ఇన్నాళ్లూ కాస్త శృంగార భరిత సినిమాలే చేసింది. గుంటూరు టాకీస్, అంతం, రేపోమాపో విడుదలకానున్న “తను వచ్చెనులే” లాంటి సినిమాల్లో రేష్మి గ్లామర్ కే ఇంపార్టెన్స్ ఇచ్చింది. సేమ్ టైం అనసూయ మాత్రం కాస్త యాక్టింగ్ టాలెంట్ చూపించింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బబ్లీగా కనిపించిన ఈ ఇద్దరు పిల్లల తల్లి… క్షణంలో మాత్రం పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ చించేసింది. ఇప్పటికే యాక్షన్ పార్ట్ లో తనను తాను నిరూపించుకుంది కాబట్టి… ఇప్పుడు గ్లామర్ యాంగిల్ లో తన టాలెంట్ ఏంటో చూపించడం కోసం ఇలా దుస్తుల సైజ్ అమాంతం తగ్గించేసింది. ఈ ఒక్క స్టిల్ చాలు.. రేష్మికి ఇక నిద్రలేకుండా చేయడానికి. ఏమంటారు..?

dea99af4-93b7-4b83-b578-06ef9c577b92

First Published:  16 July 2016 9:17 AM GMT
Next Story