Telugu Global
Health & Life Style

గ‌ర్భిణుల్లో మ‌ధుమేహం...బిడ్డ‌కు పాలిస్తే దీర్ఘ‌కాలం ర‌క్ష‌ణ‌!

గ‌ర్భిణిగా ఉన్న‌పుడు జెస్టేష‌న‌ల్ మ‌ధుమేహానికి గుర‌య్యే మ‌హిళ‌లు బిడ్డ‌కు పాలివ్వ‌డం ద్వారా, భ‌విష్య‌త్తులో ఆ స‌మ‌స్య‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌ల్లో రుజువైంది. గ‌ర్భిణిగా ఉన్న‌పుడు వ‌చ్చే ఈ త‌ర‌హా మ‌ధుమేహం ప్ర‌స‌వం తరువాత త‌గ్గిపోతుంది. అయితే వీరికి భ‌విష్య‌త్తులో మ‌ధుమేహం వ‌చ్చే ముప్పు ఇత‌రుల‌కంటే ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి మ‌హిళ‌లు బిడ్డకు పాలివ్వ‌డం ద్వారా దీర్ఘ‌కాలం పాటు మ‌ధుమేహం రాకుండా ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని జ‌ర్మ‌నీ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మూడునెల‌ల‌కు మించి బిడ్డ‌కు పాలిచ్చిన‌పుడు శ‌రీరంలో జీవ క్రియ […]

గ‌ర్భిణుల్లో మ‌ధుమేహం...బిడ్డ‌కు పాలిస్తే దీర్ఘ‌కాలం ర‌క్ష‌ణ‌!
X

ర్భిణిగా ఉన్నపుడు జెస్టేషల్ ధుమేహానికి గురయ్యే హిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా, విష్యత్తులో స్యకు దూరంగా ఉండచ్చని రిశోధల్లో రుజువైంది. ర్భిణిగా ఉన్నపుడు చ్చే హా ధుమేహం ప్రవం తరువాత గ్గిపోతుంది. అయితే వీరికి విష్యత్తులో ధుమేహం చ్చే ముప్పు ఇతరులకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా దీర్ఘకాలం పాటు ధుమేహం రాకుండా క్ష పొందచ్చని ర్మనీ రిశోధకులు చెబుతున్నారు.

మూడునెలకు మించి బిడ్డకు పాలిచ్చినపుడు రీరంలో జీవ క్రియ మైన మార్పులు సంభవిస్తాయని, దీనివ ధుమేహం ముప్పు భైశాతం కు గ్గుతుందని గుర్తించామని వారు వెల్లడించారు. అయితే ఇందుకు కారణాలను నుగొనాల్సి ఉందన్నారు. జెస్టేష‌న‌ల్ డ‌యాబెటిస్‌కి గుర‌యి, ప్ర‌స‌వం త‌రువాత అందులోంచి బ‌య‌ట‌ప‌డిన మ‌హిళ‌లు బిడ్డ‌కు పాలివ్వ‌డం ద్వారా ప‌దిహేనేళ్ల వ‌ర‌కు మ‌ధుమేహం రాకుండా ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చ‌ని వారు తెలిపారు.

First Published:  22 July 2016 9:47 AM GMT
Next Story