Telugu Global
CRIME

చికిత్స‌కోసం వ‌చ్చిన బాలిక‌పై డాక్ట‌రు అత్యాచార య‌త్నం!

చికిత్స కోసం వ‌చ్చిన 16ఏళ్ల బాలిక‌పై లైంగిక‌దాడికి ప్ర‌య‌త్నించిన ఒక వైద్యునిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. గుజ‌రాత్‌, అహ్మ‌దాబాద్‌లోని స‌ర్దార్ న‌గ‌ర్‌కి చెందిన డాక్ట‌ర్ జ‌య‌రామ్ ల‌ధానీ, జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ చికిత్స నిమిత్తం వ‌చ్చిన 16ఏళ్ల బాలిక‌పై అత్యాచార ప్ర‌య‌త్నం చేశాడు. ఇత‌డిని పాకిస్తాన్ పౌరుడిగా, పొడిగించిన వీసాపై ఇండియాలో ఉంటున్న‌ట్టుగా పోలీసులు చెబుతున్నారు.  స‌ర్దార్ న‌గ‌ర్‌లోని ఓ క్లినిక్‌కి జ్వ‌రంతో బాద‌ప‌డుతూ వ‌చ్చిన బాలిక‌కు మందులు ఇచ్చిన డాక్ట‌ర్ తిరిగి సాయంత్రం రావాల్సిందిగా చెప్పాడు. […]

చికిత్స కోసం చ్చిన 16ఏళ్ల బాలికపై లైంగికదాడికి ప్రత్నించిన ఒక వైద్యునిపై పోలీసులు కేసు మోదు చేశారు. గుజరాత్‌, అహ్మదాబాద్లోని ర్దార్ ర్కి చెందిన డాక్టర్ రామ్ ధానీ, జ్వరంతో బాధడుతూ చికిత్స నిమిత్తం చ్చిన 16ఏళ్ల బాలికపై అత్యాచార ప్రత్నం చేశాడు. ఇతడిని పాకిస్తాన్ పౌరుడిగా, పొడిగించిన వీసాపై ఇండియాలో ఉంటున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ర్దార్ ర్లోని క్లినిక్కి జ్వరంతో బాదడుతూ చ్చిన బాలికకు మందులు ఇచ్చిన డాక్టర్ తిరిగి సాయంత్రం రావాల్సిందిగా చెప్పాడు. సాయంత్రం ల్లిదండ్రులతో లిసి బాలిక రాగా, చికిత్స కోసమంటూ ఆమెని లోపలికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రర్తించాడు. బాలిక కేకలు వేయటంతో బాలిక ల్లిదండ్రులతో పాటు ఇతరులు కూడా లోపలికి వెళ్లి అతని దేహశుద్ధి చేశారు. నం దెబ్బతో గాయడిన అతడిని చికిత్సకోసం ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు రువాత అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. అతనిపై కేసులు మోదు చేశారు. నాలుగేళ్లుగా అక్క ప్రాక్టీస్ చేస్తున్న రామ్ఇంతకుముందు కూడా ఇలాగే ప్రర్తించాడని స్థానికులు తెలిపారు.

First Published:  24 July 2016 11:07 PM GMT
Next Story