Telugu Global
International

ఆప్టాలో దాసరికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

సెప్టెంబర్ నాలుగు నుంచి రెండు రోజుల పాటు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ”ఆప్టా” ఉత్సవాలు జరగనున్నాయి. కాలిఫోర్నియా వేదికగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శక రత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు హాజరవుతారు. దర్శకరత్న దాసరికి ఆప్టాలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. ఆప్టా ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆప్టా బోర్డు చైర్మన్ విశ్వనాథమ్‌ బొక్కసం, ప్రెసిడెంట్ గోపాల గుడిపాటి, ఆర్గనైజన్ శ్రీనివాస్ చిమట ఆధ్వర్యంలో ఈవెంట్ […]

ఆప్టాలో దాసరికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
X

సెప్టెంబర్ నాలుగు నుంచి రెండు రోజుల పాటు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ”ఆప్టా” ఉత్సవాలు జరగనున్నాయి. కాలిఫోర్నియా వేదికగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శక రత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు హాజరవుతారు. దర్శకరత్న దాసరికి ఆప్టాలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. ఆప్టా ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆప్టా బోర్డు చైర్మన్ విశ్వనాథమ్‌ బొక్కసం, ప్రెసిడెంట్ గోపాల గుడిపాటి, ఆర్గనైజన్ శ్రీనివాస్ చిమట ఆధ్వర్యంలో ఈవెంట్ జరుగుతుంది. పలువురు ప్రముఖులు, కళాకారులు ఆప్టా వేడుకకు హాజరవుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా నార్త్ అమెరికాలోని తెలుగువారి కోసం ఆప్టా అనేక కార్యక్రమాలు చేస్తోంది. “ఆప్టా స్టూడెంట్ ఎడ్యూకేషన్ ప్రొగ్రామ్” ద్వారా చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులకు సాయసహకారాలు అందజేస్తోంది.

Click on Image to Read:

sunitha

chandrababi-toiltes

nagarjuna-Sumalatha-wedding

gottipati-ravikumar

sania-mirza

pattipati-pullarao

hero-shivaji

First Published:  24 July 2016 11:07 PM GMT
Next Story