Telugu Global
CRIME

ఒప్పుకుంటే పెళ్లి...లేక‌పోతే హ‌త్య‌...ఇదీ ప్రేమ‌!

ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట ప‌డ్డాడు. పెళ్లి చేసుకోమ‌ని వేధించాడు. ఆమె ఒప్పుకోక పోయే స‌రికి హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. విజ‌య‌న‌గ‌రంలోని గాజుల‌రేగ‌లో ఒక ప్ర‌బుద్ధుని నిర్వాకం ఇది. ఆమె క‌న్నత‌ల్లిదండ్రుల ముందే యువ‌తి గొంతుకోశాడు. ఎస్ కోట‌కు చెందిన కూసుమంచి విక్రమ్ త‌న ద‌గ్గ‌ర బంధువైన ఒక యువ‌తిని ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డ్డాడు. బంధువు క‌దా అని  చ‌నువుగా ఉండ‌టమే ఆ యువ‌తి పాలిట శాపంగా మారింది. యువ‌తి డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతుండ‌గా, విక్రం ఎమ్‌బిఎ పూర్తి […]

ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట డ్డాడు. పెళ్లి చేసుకోమని వేధించాడు. ఆమె ఒప్పుకోక పోయే రికి త్య చేయడానికి ప్రత్నించాడు. విజరంలోని గాజులరేగలో ఒక ప్రబుద్ధుని నిర్వాకం ఇది. ఆమె కన్నతల్లిదండ్రుల ముందే యువతి గొంతుకోశాడు. ఎస్ కోటకు చెందిన కూసుమంచి విక్రమ్ గ్గ బంధువైన ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటడ్డాడు. బంధువు దా అని నువుగా ఉండటమే యువతి పాలిట శాపంగా మారింది.

యువతి డిగ్రీ మొదటి సంవత్సరం దువుతుండగా, విక్రం ఎమ్బిఎ పూర్తి చేసి ఊళ్లోనే ఉంటున్నాడు. దాంతో అతను చుగా ఆమెను లిసేవాడు. క్రమంలో అతను యువతితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని మ్మని మేనత్తను, సోదరిని దిరోజుల క్రితం గాజులరేగ పంపాడు. మకు ఇష్టంలేదని యువతి ల్లిదండ్రులు చెప్పారు. దీంతో సోమవారం యువతి ఇంటికి చ్చిన విక్రం ఆమె ల్లిదండ్రులతో వాదకు దిగాడు. చివరికి యువతిని త్యచేసేందుకు ప్రత్నించాడు. ఆమె ల్లిదండ్రులు అడ్డుకునే లోపే యువతి మెడను త్తితో కోశాడు. ఆమె గొంతు తెగటంతో వెంటనే 108 వాహనంలో విజరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి లించారు. నిందితుడు రారీలో ఉన్నాడు. పోలీసులు కేసు మోదు చేసుకుని అతనికోసం గాలిస్తున్నారు.

First Published:  25 July 2016 11:27 PM GMT
Next Story