Telugu Global
CRIME

దొంగ‌త‌నానికి వ‌చ్చి దొరికిపోయాడు...22 హ‌త్య‌లు చేశాన‌ని చెప్పాడు!

ఒక బ్యాంకు ష‌ట్ట‌ర్‌ని క‌ట్ చేస్తున్న దొంగ‌ని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. తీరా, అత‌ని గురించి ప్ర‌శ్నించ‌గా…అత‌నో సీరియ‌ల్ కిల్ల‌ర్ అని, 22మందిని హ‌త్య చేశాడ‌ని తెలుసుకుని నిశ్చేష్టుల‌య్యారు. బీహార్‌లోని వైశాలిలో సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ ష‌ట్ట‌ర్‌ని క‌ట్ చేస్తున్న దుండ‌గుని పోలీసులు అరెస్టు చేసి, అత‌ని గురించి వివ‌రాలు అడిగారు. వెంట‌నే అత‌ను ఒక్క క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా… న‌న్ను ఇంట‌రాగేట్ చేసి మీ టైమ్, నా టైమ్ వేస్ట్ […]

ఒక బ్యాంకు ట్టర్ని ట్ చేస్తున్న దొంగని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. తీరా, అతని గురించి ప్రశ్నించగాఅతనో సీరియల్ కిల్లర్ అని, 22మందిని త్య చేశాడని తెలుసుకుని నిశ్చేష్టులయ్యారు. బీహార్లోని వైశాలిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ ట్టర్ని ట్ చేస్తున్న దుండగుని పోలీసులు అరెస్టు చేసి, అతని గురించి వివరాలు అడిగారు. వెంటనే అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండాన్ను ఇంటరాగేట్ చేసి మీ టైమ్, నా టైమ్ వేస్ట్ చేయకండి….గూగుల్లోకి వెళ్లి సైకో కిల్లర్ అమిత్ అని కొట్టి చూడండి చాలుఅన్నాడు. దాంతో అప్పటివకు తాము ట్టుకున్నది ఒక సాధార దొంగని అనుకుంటున్న పోలీసులు నిర్ఘాంతపోయారు.

అవినాష్ శ్రీవాస్త (35) బీహార్కి చెందిన ఒక మాజీ న్యాయవాది కుమారుడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీనుండి ఎమ్సిఎ చేసి ఒక ప్రముఖ ఐటి కంపెనీలో నిచేశాడు. అతని తండ్రి ల్లన్ శ్రీవాస్త న్యాయవాదే కాక‌, ఆర్జెడి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కూడా. అతను 2003లో పాట్నాలో త్యకు గురయ్యాడు. అప్పటినుండి అవినాష్ తండ్రిని మార్చినవారిపై క్ష పెంచుకున్నాడు. తండ్రి హంతకుడైన ప్పుఖాన్ రీరంలోకి 32 బుల్లెట్లు కురిపించి త్య చేశాడు. రువాత అతనో సీరియల్ కిల్లర్గా మారిపోయాడు. వైశాలి జిల్లాలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ త్యలు చేయటం మొదలుపెట్టాడు. అతను చంపినవారిలో లుగురు తండ్రి త్య కేసుతో సంబంధమున్నవారున్నారు.

రువాత రుస త్యలు చేస్తూ మొత్తం 22 మందిని మార్చాడు. తాను బాలివుడ్ సినిమా.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్‌-2ని చూసి ప్రభావితం అయినట్టుగా అవినాష్ పోలీసులకు చెప్పాడు. అందులో కూడా ఇలాగే వ్యక్తి తండ్రిని చంపిన దుండగునిపై లెక్కలేనన్ని బుల్లెట్లు కురిపిస్తాడు. అలాగే 1960ల్లో బాంబేని లాడించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ కూడా ని ప్రభావితం చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. తంలో అతను ఒక కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఏడాది మార్చిలోనే బెయిల్ మీద కు చ్చాడు.

First Published:  26 July 2016 2:01 AM GMT
Next Story