మోస‌గాడిని చెప్పుతో కొట్టి…వీడియోని షేర్ చేసిన తృప్తీ దేశాయి!

హిళపై అత్యాచారాలు రుపుతూ వీడియోలను సోషల్మీడియాలో పెడుతున్న దారుణాలను ఇప్పటివకు చూస్తున్నాం. హిళకు అన్యాయం చేస్తున్న మోసగాళ్లను శిక్షిస్తూ వీడియోలను కూడా సోషల్మీడియాలో పెట్టచ్చని హిళా క్కుల కార్యర్త తృప్తీ దేశాయి అంటున్నారు. ఆమె అలాగే చేశారు.  హారాష్ట్ర‌, పుణె మీపంలోని  ఒక గ్రామంలో జ‌నం చూస్తుండగా ఆమె ఒక వ్యక్తిని బాదారు. అంతేకాదు, దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచారు. వీడియోని తృప్తియే షేర్ చేశారు.

శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తి ఒక మోసగాడని, ఒక హిళను పెళ్లిచేసుకుంటానని చెప్పి, ర్భతిని చేసి ఆమెను దిలించుకోవాలని చూశాడని తృప్తి పేర్కొన్నారు. ఇంకా సంఘతాలూకూ వివరాల్లోకి వెళితే హిళ కు న్యాయం చేయని తృప్తి ద్దకు చ్చింది. తృప్తి దేశాయి శ్రీకాంత్ తండ్రిని లిసి వారిద్దరికీ వివాహం జరిపించాలని కోరగా అందుకు వారు తిరస్కరించారు. బాధితురాలు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. ఆమెకు డబ్బు ఇవ్వజూపారు. ఇదంతా చూసి రించలేకపోయిన తృప్తి,  భూమాత బ్రిగేడ్కి చెందిన రొక భ్యురాలితో లిసి శ్రీకాంత్ని చెప్పుతో చితబాదారు.

సోషల్ మీడియాలో వీడియో ల్ల్ చేస్తుండగా, ఆమె చేసిన నిపై విస్తృతంగా ర్చలు రుగుతున్నాయి. తృప్తి మాత్రం తాను రైన నే చేశానన్నారు. అతనికి గుణపాఠం చెప్పడానికే హిరంగంగా కొట్టానన్నారు. అలా చేయటం ల్లనే పోలీసులు స్పందించి నిందితుడిపై కేసు మోదు చేశారని ఆమె చెప్పారు. అంతేకాదు, హిళపై హింస రూపంలో నిపించినా ఇలాగే స్పందిస్తానని, ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. హిళ ప్రవేశాన్ని నిషేధించిన ఆలయాలకు వ్యతిరేకంగా తృప్తిదేశాయి (31)  పోరాడుతున్న సంగతి తెలిసిందే.