Telugu Global
Cinema & Entertainment

"నాకేమీ తెలియదు... మా మమ్మీని, డాడీని అడగండి"

ఈ మధ్య మహేష్ సినిమాలలో బాలివుడ్ సినిమా హీరోయిన్స్‌ని తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ బాగా ప్రయత్నిస్తున్నారులా ఉంది. కాని ఎవరూ సెట్ కావట్లేదు. పరిణీతి చోప్రా పేరు బాగా హల్‌చల్ చేసింది. కాని చివరికి రకుల్ ప్రీత్ సింగ్ కుదిరింది. ఈ మధ్యలో సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి పేరు కూడా మహేష్ సరసన వినపడింది… జాహ్నవి మహేష్ సినిమాను రిజెక్ట్ చేసిందనే టాక్ కూడా వచ్చింది. కాని ఇదే విషయం జాహ్నవిని అడిగితే, ‘నాకేమీ […]

నాకేమీ తెలియదు... మా మమ్మీని, డాడీని అడగండి
X

ఈ మధ్య మహేష్ సినిమాలలో బాలివుడ్ సినిమా హీరోయిన్స్‌ని తీసుకోవాలని ఫిల్మ్ మేకర్స్ బాగా ప్రయత్నిస్తున్నారులా ఉంది. కాని ఎవరూ సెట్ కావట్లేదు. పరిణీతి చోప్రా పేరు బాగా హల్‌చల్ చేసింది. కాని చివరికి రకుల్ ప్రీత్ సింగ్ కుదిరింది. ఈ మధ్యలో సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి పేరు కూడా మహేష్ సరసన వినపడింది… జాహ్నవి మహేష్ సినిమాను రిజెక్ట్ చేసిందనే టాక్ కూడా వచ్చింది. కాని ఇదే విషయం జాహ్నవిని అడిగితే, ‘నాకేమీ తెలియదు… మా మమ్మీని, డాడీని అడగండి,’ అని జారుకుందట. ‘అసలు నేను ఏం మాట్లాడాలో… ఏం మాట్లాడకూడదో నాకు తెలీదు,’ అని కూడా ముక్తాయింపు కూడ ఇచ్చింది.

First Published:  29 July 2016 12:00 PM GMT
Next Story