Telugu Global
National

అమెరికా అధ్య‌క్షురాలిగా హిల్ల‌రీ గెల‌వాల‌ని...ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో ప్రార్థ‌న‌లు!

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ల‌క్నో జిల్లాలోని  జాబ్రౌలీ గ్రామ ప్ర‌జ‌లు అమెరికా అధ్య‌క్షురాలిగా డెమొక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ గెల‌వాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఈ గ్రామానికి, హిల్ల‌రీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా…2014లో జాబ్రౌలీ గ్రామాన్ని బిల్  క్లింట‌న్ సంద‌ర్శించారు. స్కూలు విద్యార్థుల‌తోనూ, మ‌హిళా స్వ‌యం ఉపాధి సంఘాల వారితోనూ కొన్ని గంట‌లు ముచ్చ‌టించారు. ఆయన ఇక్క‌డొక ఆరోగ్య ప‌థ‌కాన్ని ప్రారంభించారు. క్లింట‌న్ పేరుమీద ఉన్న షౌండేష‌న్ ఒక‌టి ఇక్క‌డ ప‌నిచేస్తోంది. ఇప్పుడు హిల్ల‌రీ క్లింట‌న్ అధ్య‌క్షురాలు అయితే […]

అమెరికా అధ్య‌క్షురాలిగా హిల్ల‌రీ గెల‌వాల‌ని...ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఓ గ్రామంలో ప్రార్థ‌న‌లు!
X

ఉత్త ప్రదేశ్‌, క్నో జిల్లాలోని జాబ్రౌలీ గ్రామ ప్రలు అమెరికా అధ్యక్షురాలిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలవాలని ప్రార్థలు చేస్తున్నారు. గ్రామానికి, హిల్లరీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా…2014లో జాబ్రౌలీ గ్రామాన్ని బిల్ క్లింటన్ సందర్శించారు. స్కూలు విద్యార్థులతోనూ, హిళా స్వయం ఉపాధి సంఘాల వారితోనూ కొన్ని గంటలు ముచ్చటించారు. ఆయన ఇక్కడొక ఆరోగ్య కాన్ని ప్రారంభించారు. క్లింటన్ పేరుమీద ఉన్న షౌండేషన్ ఒకటి ఇక్క నిచేస్తోంది. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయితే గ్రామానికి మంచి రోజులు స్తాయని, ప్రపంచస్థాయి తులు కూరుతాయని గ్రామస్తులు సంబడుతున్నారు. హిల్లరీ విజయం కోసం ప్రార్థలు చేస్తూ, ఒకరికొకరు డ్డూలు పంచుకుంటున్నారు. ఒకరితో ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారు. చేతిలో హిల్లరీ ఫొటోని ట్టుకుని ఆమె విజయాన్ని కోరుకుంటూ నం పెద్ద సంఖ్యలో గ్రామంలో గుమిగూడి నిపిస్తున్నారు. 2014లో క్లింటన్ ఆరోగ్యకం కోసం గ్రామాన్ని ఎంచుకున్నపుడు ప్రపంచ వాప్తంగా ఇది వార్తల్లోకి ఎక్కింది. హిల్లరీ, అమెరికా అధ్యక్షురాలు అయితే ప్పకుండా గ్రామానికి స్తారని గ్రామస్తులు ఆశిస్తున్నారు.

First Published:  30 July 2016 8:36 AM GMT
Next Story