Telugu Global
CRIME

ఆ అమ్మాయిది ఆత్మ‌హ‌త్య‌కాదు...హ‌త్యే!

గ‌త గురువారం తూర్పు ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో మ‌ర‌ణించిన మైన‌ర్ బాలిక‌ది హ‌త్యేన‌ని పోలీసులు తేల్చారు. తన ఇంట్లోనే శ‌రీరం కాలిపోయి క‌నిపించిన బాలిక  ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని తొలుత పోలీసులు భావించారు. అయితే పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్డులో యువ‌తి గొంతు నులిమి ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త్య‌చేసిన‌ట్టుగా తేలింది. ఈ క్ర‌మంలో పోలీసులు జ‌రిపిన ద‌ర్యాప్తులో బాలిక స్నేహితురాలు కొన్ని వివ‌రాలు వెల్ల‌డించింది. ఇద్ద‌రు యువ‌కులు కొంత‌కాలంగా ఆమె వెంట‌ప‌డుతున్నార‌ని, వేధిస్తున్నార‌ని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన వివ‌రాల […]

ఆ అమ్మాయిది ఆత్మ‌హ‌త్య‌కాదు...హ‌త్యే!
X

గురువారం తూర్పు ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో ణించిన మైనర్ బాలికది త్యేనని పోలీసులు తేల్చారు. తన ఇంట్లోనే రీరం కాలిపోయి నిపించిన బాలిక ఆత్మత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. అయితే పోస్ట్మార్టమ్ రిపోర్డులో యువతి గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి త్యచేసినట్టుగా తేలింది. క్రమంలో పోలీసులు రిపిన ర్యాప్తులో బాలిక స్నేహితురాలు కొన్ని వివరాలు వెల్లడించింది. ఇద్దరు యువకులు కొంతకాలంగా ఆమె వెంటడుతున్నారని, వేధిస్తున్నారని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండగా చొరడి ఆమెపై అత్యాచారం చేశారు. రువాత ఆమెని గొంతు నులిమి త్య చేశారు. అయితే అత్యాచారం విషయం కుండా ఉండేందుకే దుండగులు బాలిక రీరాన్ని కాల్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

First Published:  1 Aug 2016 12:33 AM GMT
Next Story