Telugu Global
Cinema & Entertainment

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్...

హంట‌ర్… హిందీ సినిమా తెలుగు రీమేక్‌లో యాంక‌ర్ శ్రీముఖి ఒక ప్ర‌ధాన పాత్ర‌ని పోషించ‌నుంది. అడ‌ల్డ్ కామెడీ క‌థ‌తో ఉన్న ఇలాంటి  సినిమాలో న‌టించడానికి మీకేమీ అభ్యంత‌రం లేదా…అంటే లేద‌ని చెప్పిందామె. ఈ ప్రాజెక్టులో న‌టించ‌డానికి తాను ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నానంది. తాను హిందీ సినిమాని మొత్తం చూడ‌లేద‌ని, అయితే త‌న పాత్ర ఉన్న స‌న్నివేశాలు చూశాన‌ని, త‌న‌కు న‌చ్చాయ‌ని శ్రీముఖి తెలిపింది. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ సెక్స్ […]

సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్...
X

హంటర్హిందీ సినిమా తెలుగు రీమేక్లో యాంకర్ శ్రీముఖి ఒక ప్రధాన పాత్రని పోషించనుంది. అడల్డ్ కామెడీ తో ఉన్న ఇలాంటి సినిమాలో టించడానికి మీకేమీ అభ్యంతరం లేదాఅంటే లేదని చెప్పిందామె. ప్రాజెక్టులో టించడానికి తాను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానంది. తాను హిందీ సినిమాని మొత్తం చూడలేదని, అయితే పాత్ర ఉన్న న్నివేశాలు చూశానని, కు చ్చాయని శ్రీముఖి తెలిపింది.

వీన్ మేడారం ర్శత్వం హిస్తున్న చిత్రంలో అవరాల శ్రీనివాస్ సెక్స్ అడిక్ట్గా టిస్తున్నాడు. శ్రీముఖి చిత్రంలో టించడంపై చిత్ర ర్శకుడు వీన్ మాట్లాడుతూమేమిద్దరం నిజామాబాద్ కి చెందిన వాళ్లమే. ఆమెతో నిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. శ్రీముఖి పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్య ఉందని వీన్ తెలిపాడు. చ్చేవారం సెట్స్మీదకు వెళుతున్న సినిమాలో రెజీనా ప్రధాన పాత్రని పోషిస్తోంది. ఇంకా 40మంది క్యారక్టర్ ఆర్టిస్టులు ఇందులో టించనున్నారు. సినిమాలో థానాయకుడు ని తాను ఒక సెక్స్ అడిక్ట్గా చెప్పుకుంటాడు. సెక్స్వేరని, ప్రేమ వేరని చెబుతుంటాడు. అయితే తృప్తి అనే అమ్మాయితో రిచయం ఏర్పడిన రువాత‌…ఆమెని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని కోరుకుంటాడు. హిందీలో గుల్షన్ దేవయ్య‌, రాధికా ఆప్టే ప్రముఖ పాత్రలు పోషించారు.

Also Read వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

Click on Image to Read:

pattiseema project

chandrababu modi

ke krishnamurty

undavalli-letter

888

lagadapati-rajgopal

jc comments

chandrababu

ysr statue

ysrcp zptc

akula-satyanarayana

First Published:  31 July 2016 11:00 PM GMT
Next Story