Telugu Global
International

బాబోయ్ బ్యాచిల‌ర్లు!

బంగ్లాదేశ్‌లో బ్యాచిల‌ర్స్‌కి రూములు దొర‌క‌టం లేదు. అయితే అందుకు కార‌ణం వారు అల్ల‌రి ప‌నులు చేస్తార‌ని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోర‌ని కాదు…వారు టెర్ర‌రిస్టులు అయి ఉంటారేమోన‌నే భ‌యంతో. అంతే కాదు… త‌మ ఇళ్ల‌లో ఉంటున్న బ్యాచిల‌ర్స్‌ని వెంట‌నే ఖాళీ చేయ‌మ‌ని ఇంటి య‌జ‌మానులు ఒత్తిడి తెస్తున్నారు. బ్యాచిల‌ర్ అంటే చాలు…అద్దెకు ఇవ్వ‌బోమ‌ని చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ‌మంది గ్రూపుగా ఏర్ప‌డి  ఇళ్ల‌ను అడుగుతున్న యువ‌కుల‌కు  ఇళ్ల‌ను అద్దెకు ఇచ్చేందుకు  అస‌లు ఒప్పుకోవ‌టం లేదు. ఈ  విష‌యం మీద మీడియా […]

బాబోయ్ బ్యాచిల‌ర్లు!
X

బంగ్లాదేశ్లో బ్యాచిలర్స్కి రూములు దొరటం లేదు. అయితే అందుకు కారణం వారు అల్లరి నులు చేస్తారని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోరని కాదువారు టెర్రరిస్టులు అయి ఉంటారేమోననే యంతో. అంతే కాదు ఇళ్లలో ఉంటున్న బ్యాచిలర్స్ని వెంటనే ఖాళీ చేయని ఇంటి మానులు ఒత్తిడి తెస్తున్నారు. బ్యాచిలర్ అంటే చాలుఅద్దెకు ఇవ్వబోమని చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది గ్రూపుగా ఏర్పడి ఇళ్లను అడుగుతున్న యువకులకు ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు అసలు ఒప్పుకోవటం లేదు.

విషయం మీద మీడియా నాలు వెలువరించడంతో పోలీసుల దీనిపై వివరణ ఇచ్చారు. తాము బ్యాచిలర్స్కి ఇళ్లను ఇవ్వవద్దనే నిబంధలు ఏమీ విధించలేదని, కానీ ఇళ్లు అద్దెకు ఇచ్చేటపుడు వారి పూర్తి వివరాలు తెలుసుకుని జాగ్రత్త ని మాత్రమే హెచ్చరించామని వెల్లడించారు. నెల 26 పోలీసులు దాడులు జరిపి ఢాకాలోని ల్యాణ్పూర్ ప్రాంతంలో తొమ్మిది మంది మిలిటెంట్స్ని మార్చిన రువాతఇళ్ల మానుల్లో ఇలాంటి యాందోళలు మొదయ్యాయి.

First Published:  31 July 2016 8:37 PM GMT
Next Story