Telugu Global
National

జాతీయ ఉత్త‌మ చిత్రంలో న‌టించాడు...పూరింట్లో ఉంటున్నాడు!

ఈ ఏడాది క‌న్న‌డంలో జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఎంపికైన  తీతీలో గ‌డ్డ‌ప్ప పాత్ర‌ని పోషించిన చ‌న్నె గౌడ త‌న న‌ట‌న‌తో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే భూమిని క‌లిగి ఉండి… కొడుకుపేరు మీద పెట్టేందుకు ఇష్ట‌ప‌డ‌ని పాత్ర‌లో న‌టించిన 73 ఏళ్ల చ‌న్నెగౌడ నిజ‌జీవితంలో క‌డు నిరుపేద‌. అత‌నికి ఉన్న‌ది ఒకేఒక్క పూరి గుడిసె. దానిమీద గ‌డ్డితో పాటు వాన ప‌డ‌కుండా పాలిథిన్ క‌వ‌ర్లు క‌ప్పి ఉంటాయి. నోడ్ కొప్పుల అనే గ్రామంలో […]

జాతీయ ఉత్త‌మ చిత్రంలో న‌టించాడు...పూరింట్లో ఉంటున్నాడు!
X

ఏడాది న్నడంలో జాతీయ ఉత్త చిత్రంగా ఎంపికైన తీతీలో డ్డప్ప పాత్రని పోషించిన న్నె గౌడ తో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. క్ష రూపాయ విలువ చేసే భూమిని లిగి ఉండికొడుకుపేరు మీద పెట్టేందుకు ఇష్టని పాత్రలో టించిన 73 ఏళ్ల న్నెగౌడ నిజజీవితంలో డు నిరుపేద‌. అతనికి ఉన్నది ఒకేఒక్క పూరి గుడిసె. దానిమీద డ్డితో పాటు వాన కుండా పాలిథిన్ ర్లు ప్పి ఉంటాయి. నోడ్ కొప్పుల అనే గ్రామంలో ఉంటున్న న్నెగౌడకు గుండె వ్యాధి ఉంది. శ్వాస స్యలు, వినికిడి స్యతో పాటు లు ఆరోగ్య స్యలు ఉన్నాయి. వీటి ధ్య ఆయకు ఒక ఇల్లు ట్టుకోవటం ష్టంగా ఉంది.

Thithiతీతీలో ను అంతా మెచ్చుకుంటున్నారని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి చ్చి తో ఫొటోలు దిగుతుంటారని..కానీ వాళ్లకి తానొక హార్ట్ పేషంట్ని తెలియని అంటాడను. షూటింగ్ యంలో కూడా ను అనారోగ్యానికి గురికాగా ర్శకుడు రామ్ రెడ్డి కు వైద్యం చేయించినట్టుగా అతను తెలిపాడు. తీతీ సినిమాకు అతనికి పారితోషకం లభించినా అదంతా ఆసుపత్రి ర్చులకే రిపోయింది. కొన్నేళ్ల క్రితం భార్యని కోల్పోయిన న్నెగౌడను ఇప్పుడు కూతుళ్లు చూసుకుంటున్నారు. కర్ణాట ప్రభుత్వం కానీ, జిల్లా పాలనా యంత్రాంగం కాని, సినిమా నిర్మాతలు కానీ న్నెగౌడని ఆదుకోవాలని ఆయ బంధువులు కోరుతున్నారు. తీతీ సినిమాకు యితగా నిచేసిన ఎరే గౌడ న్నె గౌడకు నుమడు అవుతాడు. న్నెగౌడ ప్రస్తుతం రొక న్నడ చిత్రంలో టిస్తూ, జీవితం మారుతుందని ఎదురుచూస్తున్నాడు.

First Published:  31 July 2016 11:43 PM GMT
Next Story