Telugu Global
CRIME

కొడుకుపోయి ఆమె ఏడుస్తుంటే...ఆ గ‌వ‌ర్న‌ర్ నీతులు చెప్పారు!

కొడుకు హ‌త్య‌కు గురయి ఏడుస్తున్న మ‌హిళ‌కు రాజ‌కీయ నేత‌లు…పిల్ల‌ల‌ను ఎలా పెంచాలి… అనే విష‌యంమీద స‌ల‌హాలు ఇచ్చారు. గ‌త నెల 23న అబేష్ దాస్ గుప్తా(17) కోల్‌క‌తాలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో హ‌త్య‌కు గుర‌య్యాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ప్ర‌ముఖ ర‌చయిత అమిత్ చౌద‌రి కుమార్తె పుట్టిన రోజు వేడుక‌కు వెళ్లిన‌ అబేష్‌ని ఎవ‌రో ప‌గ‌లిన ఆల్క‌హాల్ బాటిల్‌తో  దారుణంగా పొడిచి చంపారు. అమిత్ చౌద‌రే అబేష్‌ని కారులో ఆసుప‌త్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్ప‌టికే అతను మ‌రణించాడు. […]

కొడుకుపోయి ఆమె ఏడుస్తుంటే...ఆ గ‌వ‌ర్న‌ర్ నీతులు చెప్పారు!
X

కొడుకు త్యకు గురయి ఏడుస్తున్న హిళకు రాజకీయ నేతలుపిల్లను ఎలా పెంచాలిఅనే విషయంమీద హాలు ఇచ్చారు. నెల 23 అబేష్ దాస్ గుప్తా(17) కోల్తాలోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో త్యకు గురయ్యాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రముఖ చయిత అమిత్ చౌదరి కుమార్తె పుట్టిన రోజు వేడుకకు వెళ్లినఅబేష్ని ఎవరో లిన ఆల్కహాల్ బాటిల్తో దారుణంగా పొడిచి చంపారు. అమిత్ చౌదరే అబేష్ని కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను రణించాడు. స్నేహితుల ధ్య గొడ ల్లనే త్య రిగి ఉంటుందని పోలీసులు తొలుత అనుమానించారు. గిలిన గాజు బాటిల్తో పొడిచి చంపినట్టుగా మొద కేసు మోదు చేసిన పోలీసులు రువాత దీన్ని యాక్సిడెంట్గా చిత్రించే ప్రత్నం చేశారు.

అబేష్ బాటిల్ ట్టుకుని పార్కింగ్ ప్లేస్లో పైనుండి దూకాడని, యంలో అతని చేతిలో ఉన్న బాటిల్ గిలి బాహుమూల ప్రాంతంలో గుచ్చుకుని పోయి క్తం పోవటం ణించి ఉంటాడని చెప్పారు. దీనిపై స్పందించిన అబేష్ ల్లి రింజిమ్ పోలీసులు ట్టుకలు అల్లుతున్నారని ఆరోపించారు. కు న్యాయం గాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రింజిమ్శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తా బెనర్జీని సైతం విషయంపై లుసుకున్నారు.

అబేష్తో పాటు రో ఇద్దరు టీనేజర్లకు లిక్కర్ని అమ్మారంటూ… ముగ్గురు వ్యక్తులను కేసులో పోలీసులు అరెస్టు చేశారు కానీ, అబేష్ త్యకు సంబంధించి ఎలాంటి అరెస్టులూ లేదు. క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ మంత్రి సుబ్రతా ముఖర్జీ, ర్నర్ కేశర్నాథ్ త్రిపాఠి రికొందరు నేతలుపిల్లను రిగ్గా పెంచలేకపోవటం ల్లనే ఇలాంటి దారుణాలు రుగుతున్నాయనే వ్యాఖ్యలు చేశారు. అబేష్ త్య గురించి మాట్లాడుతూల్లిదండ్రుల పెంపమే అందుకు కారణం అన్నట్టుగా కామెంట్లు చేశారు. ర్నర్ త్రిపాఠి ఒక పుస్త ఆవిష్క కార్యక్రమంలోపిల్లలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు డుతున్నారని, ల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అంతకు ముందు మేయర్ సోవన్ ర్జీ ఫేస్ బుక్లో 12, 13 ఏళ్ల పిల్లకు నోట్ల ట్టను ఇచ్చి ఎందుకు పంపుతున్నారు అని ప్రశ్నించారు. ఏడు ఎనిమిది దివే పిల్లకు రీదైన మొబైల్ ఫోన్లు ఉంటున్నాయని, వారు అర్థరాత్రి కు ర్ల్ఫ్రెండ్తో చాటింగ్లు చేస్తున్నారంటూ పోస్ట్ పెట్టారు. ఇక మంత్రి సుబ్రతా ముఖర్జీఅబేష్ మృతితో ల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని, వారు పిల్ల ట్ల జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు ఎక్కడికి వెళుతున్నారుబ్బుని ఎలా ర్చుపెడుతున్నారు అనేది తెలుసుకోవాలని అన్నారు.

దీనిపై స్పందించిన రింజిమ్ వారు చెబుతున్నన్నీ… కు కుమారుడికి ర్తించని అంటున్నారు. పైగా అబేష్ మృతిపై విచార రుగుతున్న సందర్భంలో ఇలా మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రలు అబేష్ కేసు విషయంలో రుగుతున్న ర్యాప్తుని ప్పుదోవ ట్టిస్తున్నాయని ఆవేద చెందుతున్నారు. తాను కుమారుడిని రిగ్గానే పెంచానని చెబుతూ….అబేష్ రీరంమీద గిలిన బాటిల్తో పొడిచిన గాయాలు ఉన్నాయని, అవేలా చ్చాయో విచార రిపించాలని రింజిమ్ డిమాండ్ చేస్తున్నారు.

గురించి ఏమీ తెలియకుండానే కామెంట్ చేస్తున్నారని, వాళ్లు కూడా ఇలాంటి రిస్థితిలో ఉంటే….ఇలాగే కామెంట్లు చేసేవారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇదిలైంగిక వేధింపులు రిస్తూ కేసు పెట్టడానికి చ్చిన హిళపైనే నిందలు వేయటంలా ఉందని, దోషులను దిలేసి బాధితులను ప్రశ్నిస్తున్నట్టుగా ఉందని ఆమె అన్నారు.

First Published:  1 Aug 2016 8:01 PM GMT
Next Story