Telugu Global
National

జైళ్ల‌లో ఖైదీల‌కు యోగా ప‌రీక్ష‌లు...మంచి మార్కులు వ‌స్తే  శిక్ష‌లో మిన‌హాయింపు!

మ‌హారాష్ట్ర‌ జైళ్ల‌లో ఖైదీల‌కు యోగాపై ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వాటిలో మొద‌టి స్థానాలు తెచ్చుకున్న‌వారికి శిక్ష‌లో మిన‌హాయింపు ఇచ్చారు. గ‌త ఏడాది కేంద్ర ప్ర‌భుత్వం యోగాని ప్ర‌మోట్ చేయాల్సిందిగా  పిలుపు ఇవ్వ‌టంతో రాష్ట్ర  జైళ్ల శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు సెంట్ర‌ల్ జైళ్ల‌లో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ సంవ‌త్స‌రం మే, జూన్‌ల్లో మొదటి యోగా పరీక్ష‌ని నిర్వ‌హించి జులై చివ‌రికి ఫ‌లితాలు వెల్ల‌డించారు. ఇందులో ఓ రేప్ కేసులో 2012నుండి శిక్ష అనుభ‌విస్తున్న షీత‌ల్ […]

హారాష్ట్రజైళ్లలో ఖైదీలకు యోగాపై రీక్షలు నిర్వహించారు. వాటిలో మొదటి స్థానాలు తెచ్చుకున్నవారికి శిక్షలో మినహాయింపు ఇచ్చారు. ఏడాది కేంద్ర ప్రభుత్వం యోగాని ప్రమోట్ చేయాల్సిందిగా పిలుపు ఇవ్వటంతో రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు సెంట్రల్ జైళ్లలో రీక్షలు నిర్వహించారు. సంవత్సరం మే, జూన్ల్లో మొదటి యోగా పరీక్షని నిర్వహించి జులై చివరికి లితాలు వెల్లడించారు. ఇందులో రేప్ కేసులో 2012నుండి శిక్ష అనుభవిస్తున్న షీతల్ వాలే ప్రముడిగా నిలిచాడు. ఇతను సెప్టెంబరులో విడుద కావాల్సి ఉండగా 40 రోజులు ముందుగా నాగపూర్ సెంట్రల్ జైలు నుండి విడుద చేశారు. అలాగే చిన్‌, బాలు అనే ఖైదీలు దాడి కేసులో 2011నుండి శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి యోగా రీక్షలో 100కు 83, 70 మార్కులు రాగా వీరిద్దరికి కూడా శిక్షాకాలంలో 40 రోజులు, 30 రోజులు మినహాయింపు ఇచ్చి విడుద చేశారు.

61 మంది ఖైదీలు యోగా రీక్షలు రాశారు. మొత్తం ఎనిమిది మంది ఖైదీలకు శిక్షాకాలం నుండి 40, 30 రోజుల మినహాయింపు భించింది. రీక్షను బాబా రాందేవ్ తంజలి యోగ్ పీఠ్ నిర్వహించింది. ఇన్స్టిట్యూట్ నుండి ఒక హిళా శిక్షకురాలు, ఒక శిక్షకుడు చ్చి జైళ్లలో యోగా క్లాసులు చెబుతున్నారు. కొన్నినెల కోర్సులుగా వీటిని అందిస్తున్నారు.

సంవత్సరం మొదట్లో హారాష్ట్రలోని జైళ్లలో బాబా రాందేవ్ యోగా క్యాంపులు నిర్వహించారు. జైళ్లలో యోగాని నేర్పడం మొదలుపెట్టాక ఖైదీలు ఫిట్గా, ఆరోగ్యంగా ఉంటున్నారని, కొంతమంది ధ్యానం కూడా చేస్తున్నారని, వారిలో ప్రశాంత పెరిగిందని అధికారులు వెల్లడించారు.

First Published:  2 Aug 2016 11:08 PM GMT
Next Story