Telugu Global
National

యూపిలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న‌...రేప్ వీడియోలు!

ఇక ఇంత‌కంటే దుర్మార్గం ఇంకేమీ ఉండ‌దేమో…మ‌హిళ‌ల‌కు పొంచి ఉన్న మ‌రో పెనుముప్పు ఇది. ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌లో రేప్ వీడియోలు ప్ర‌తిరోజూ వంద‌లు, వేల సంఖ్య‌లో అమ్ముడు పోతున్నాయి. నీలి చిత్రాల హ‌వా ముగిసిపోయింది….  వాస్తవ సంఘ‌ట‌న‌ల వీడియోల కాలం ఇది… అని వీటిని అమ్ముతున్న షాపుల వాళ్లు చెబుతున్నారు. 30 సెకన్ల నుండి ఐదు నిముషాల వ‌ర‌కు నిడివి ఉంటున్న ఈ వీడియోల‌ను యాభై నుండి వంద రూపాయల వ‌ర‌కు ధ‌ర‌ల‌తో అమ్ముతున్నారు. అయితే వీటిని ….తెలిసిన […]

యూపిలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్న‌...రేప్ వీడియోలు!
X

ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకేమీ ఉండదేమోహిళకు పొంచి ఉన్న రో పెనుముప్పు ఇది. ఉత్తప్రదేశ్లో రేప్ వీడియోలు ప్రతిరోజూ వందలు, వేల సంఖ్యలో అమ్ముడు పోతున్నాయి. నీలి చిత్రాల వా ముగిసిపోయింది…. వాస్తవ సంఘ వీడియోల కాలం ఇదిఅని వీటిని అమ్ముతున్న షాపుల వాళ్లు చెబుతున్నారు. 30 సెకన్ల నుండి ఐదు నిముషాల కు నిడివి ఉంటున్న వీడియోలను యాభై నుండి వంద రూపాయల కు తో అమ్ముతున్నారు. అయితే వీటిని ….తెలిసిన వారికి, కు బాగా మ్మకం ఉన్నవారికిలేదా వారి పేరు చెప్పిన వారికి మాత్రమే అమ్ముతున్నారు. డీలర్లు వీటిని నేరుగా కొనుగోలుదారుల స్మార్ట్ ఫోనుల్లోకి డౌన్లోడ్ చేస్తున్నారు. లేదా పెన్డ్రైవ్లోకి ఎక్కించి ఇస్తున్నారు.

వీటిని సేకరించడానికి వీరు లు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక్కోసారి ట్విటర్‌, టంబ్లర్‌, ఫేస్బుక్ల్లో ఉన్నవాటిని డౌన్లోడ్ చేసి అమ్ముతున్నారు. ఇందుకోసం కొన్ని గ్యాంగ్లు నిచేస్తున్నాయి. ఆన్లైన్లో పోస్టయిన క్రైమ్ వీడియోలను ఇలా వినియోగించుకుంటున్నారు. అయితే అవి వైరల్ కాకముందే వాటిని అమ్మకం రుకుగా మారుస్తున్నట్టుగా ఆగ్రాలోని కాస్గంజ్ మార్కెట్కి చెందిన ఒక షాపు మాని చెప్పాడు. ఒక బీభత్సమైన క్లిప్పింగ్లో యువతి బాయ్ప్రెండ్ని ట్టేసి దుండగులు అమ్మాయిపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఆమె ఏడుస్తూనీసం వీడియో తీయకండిఅని బ్రతిమలాడటం నిపిస్తుంది.

కొంతమంది రేపిస్టులు ఫోన్లలోనే వీడియోలను చిత్రీకరించి..బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బ్లాక్ మెయిల్ చేస్తారని, కొంతమంది వాటిని చూపించి, ఆన్లైన్లో పోస్ట్ చేస్తామని బెదిరించితిరిగి ఆమెపై..అత్యాచారాలు కొనసాగిస్తారని ఒక సీనియర్ పోలీస్ అధికారి చెబుతున్నారు. ఆన్లైన్లో పోస్ట్ చేస్తామనేబెదిరింపు బాధితులను తీవ్రంగా పెడుతోందని, రింతగా బాధిస్తోందని ఆయ అన్నారు. వారం 21 ఏళ్ల యువతి ఆమె వీడియో ఆన్లైన్లో నిపించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. వీడియోని పోస్ట్ చేసిన నిందితుల్లో ఒకడు ఆమె గ్న చిత్రాలను ఒక్కోకాపీ మూడు రూపాయకు అమ్మాడు కూడా. దాంతో బాధితురాలు ప్రాణాలు తీసుకుంది. హిళల ద్రను, వారిప్రాణాలను గాల్లో దీపంలా మారుస్తున్న విపత్తుని ప్రభుత్వాలు తీవ్రంగా రిగణించాల్సి ఉంది.

Click on Image to Read:

amaravathi central pollution control board

paritala sunitha

modi

l ramana

chandrababu naidu

Sadguru Jaggi Vasudev chandrababu naidu

jc-diwakar-reddy

gottipati

undavalli

devineni nehuru

tdp media

sujana chowdary

anam vivekananda reddy

First Published:  3 Aug 2016 9:00 PM GMT
Next Story