Telugu Global
National

వంద‌ రూపాయ‌లు లంచం ఇవ్వ‌లేద‌ని...ఇద్ద‌రిని కొట్టి చంపిన పోలీసులు!

వంద‌రూపాయ‌లు లంచం ఇవ్వ‌లేద‌ని పోలీసులు ఇద్ద‌రు యువ‌కుల‌ను కొట్టి చంపిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మెయిన్ పురి జిల్లాలో చోటుచేసుకుంది. మొద‌ట ఆ ఇద్ద‌రు యువ‌కులు… త‌మ‌నుండి త‌ప్పించుకుని పోతూ  చెరువులోప‌డి మ‌ర‌ణించార‌ని బుకాయించిన  పోలీసులు… త‌రువాత నిజం ఒప్పుకోవాల్సివ‌చ్చింది. మృతుల బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయ‌టంతో కేసు న‌మోదు చేశారు. వారు అందిస్తున్న వివ‌రాల ప్ర‌కారం… న‌లుగురు కార్మికులు క‌లిసి ఇటుక‌ల ట్ర‌క్‌లో ప్ర‌యాణం చేస్తున్నారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున పోలీసులు మెయిన్‌పురిలో చెక్ పోస్టు వ‌ద్ద ట్ర‌క్కుని […]

వందరూపాయలు లంచం ఇవ్వలేదని పోలీసులు ఇద్దరు యువకులను కొట్టి చంపిన ఉత్తప్రదేశ్, మెయిన్ పురి జిల్లాలో చోటుచేసుకుంది. మొద ఇద్దరు యువకులు… నుండి ప్పించుకుని పోతూ చెరువులోపడి ణించారని బుకాయించిన పోలీసులురువాత నిజం ఒప్పుకోవాల్సివచ్చింది. మృతుల బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు మోదు చేశారు. వారు అందిస్తున్న వివరాల ప్రకారం… లుగురు కార్మికులు లిసి ఇటుక ట్రక్లో ప్రయాణం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు మెయిన్పురిలో చెక్ పోస్టు ద్ద ట్రక్కుని ఆపారు. వంద రూపాయలు ఇస్తేగానీ ట్రక్ని ముందుకు పోనివ్వని బెదిరించారు. అందుకు డ్రైవర్ వినేష్ నిరాకరించడంతో పోలీసులకువారికి గొడ మొదలైంది. వెంటనే వినేష్‌, రో ఇద్దరితో లిసి అక్కడి నుండి పారిపోయాడు. దిలీప్ యాదవ్‌, పంకజ్ యాదవ్ అనే ఇరువురు జిన్స్ మాత్రం పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిని చితబాదటంతో వారిద్దరూ ణించారు. మృతదేహాలను పోలీసులు గ్గలో ఉన్న చెరువులో డేశారు.

తెల్లవారి చెరువులో మృతదేహాలు నిపించడంతో లం రేగింది. ప్రాంతపు గ్రామస్తులు, మృతుల కుటుంబ భ్యులు, బంధువులు అక్కడికి చేరి ఆందోళకు దిగారు. ట్రాఫిక్ స్థంబించడంతో రిస్థితిని రిచేయడానికి చ్చిన ఇద్దరు పోలీసులను కూడా ఆందోళ కారులు చితబాదారు. ఇద్దరు హోంగార్డులతో హా ఆరుగురు పోలీసులపై ఫిర్యాదు అందినట్టుగా మెయిన్పురి ఎస్పి దేవ్ రంజన్ ర్మ తెలిపారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్‌, ఒక హెడ్ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుల్స్పై కేసులు మోదు చేసి వారిని స్సెండ్ చేశామని, వారితో పాటు ఇటుకట్టి ఓనర్లపై కూడా కేసులు మోదు చేసినట్టుగా ఆయ చెప్పారు.

First Published:  6 Aug 2016 2:00 AM GMT
Next Story