Telugu Global
National

కోటీశ్వ‌రురాలు...రోడ్డుప‌క్క టిఫిన్ బండి న‌డుపుతున్నారు!

ఆమెకు మూడుకోట్ల రూపాయిల విలువ చేసే ఇల్లుంది. రెండు కార్లు మ‌హింద్రా స్కార్పియో, హ్యుండాయ్ క్రెటా ఉన్నాయి. ఆమె చ‌క్క‌ని ఇంగ్లీషు మాట్లాడ‌గ‌ల‌రు.  రోజంతా ఏసిలో ఉండే జీవితం ఆమెది…ఇప్పుడు అదే మ‌హిళ ….రోడ్డు ప‌క్క టిఫిన్ బండి న‌డుపుతున్నారు. అయ్యో… ఆస్తి అంతా పోయిందేమో అనుకుంటున్నారా…కాదు…ఆస్తిని అలాగే కాపాడుకునేందుకు, ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకే …ఆమె ఈ వ్యాపారం చేస్తున్నారు. ఆమె పేరు ఊర్వశి…ఆమె గురించి…. మ‌న‌కు డిగ్నిటీ ఆఫ్ లేబ‌ర్ అనే ప‌దం ఉంది కానీ….దాన్ని […]

కోటీశ్వ‌రురాలు...రోడ్డుప‌క్క టిఫిన్ బండి న‌డుపుతున్నారు!
X

ఆమెకు మూడుకోట్ల రూపాయిల విలువ చేసే ఇల్లుంది. రెండు కార్లు హింద్రా స్కార్పియో, హ్యుండాయ్ క్రెటా ఉన్నాయి. ఆమె క్కని ఇంగ్లీషు మాట్లాడరు. రోజంతా ఏసిలో ఉండే జీవితం ఆమెదిఇప్పుడు అదే హిళ ….రోడ్డు క్క టిఫిన్ బండి డుపుతున్నారు. అయ్యోఆస్తి అంతా పోయిందేమో అనుకుంటున్నారాకాదుఆస్తిని అలాగే కాపాడుకునేందుకు, ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకేఆమె వ్యాపారం చేస్తున్నారు. ఆమె పేరు ఊర్వశిఆమె గురించి….

కు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దం ఉంది కానీ….దాన్ని పాటించాలంటే కాస్త కష్టమే. కానీ ఊర్వశిని చూసినపుడు ఆమె అక్షరాలా శ్రని ఎంతగా గౌరవిస్తున్నారో అర్థవుతుంది. ర్యానాలోని గుర్గావ్ లో సెక్డార్ 14 రోడ్డుమీద టిఫిన్ బండి డుపుతున్నారామె. అక్కడి ఫేమస్ ఫుడ్ ఛోలే కుల్చే… బండిలో దొరుకుతుంది. వ్యాపారం మీద ఊర్వశి రోజుకి మూడువేల రూపాయలు సంపాదిస్తారు. ఆమె వ్యాపారం మొదలుపెట్టి 45 రోజులే అవుతున్నా ప్రాంతంలో చాలా పేరు సంపాదించారు. అందుకు కారణం ఆమె అమ్ముతున్న ఫుడ్ రుచే కాదుఆమె నేపథ్యం కూడా.

ఊర్వశికి మూడుకోట్ల రూపాయ విలువ చేసే ఇల్లు ఉంది. రెండు కార్లున్నాయి. ఆమె జీవితంలోకి వెళితే… ఊర్వశి వ్యాపారం ఎందుకు చేస్తున్నారో అర్థవుతుంది.

ఊర్వశి ర్త అమిత్ యాదవ్ (37) ఒక ప్రముఖ న్స్ట్రక్షన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా నిచేస్తుండేవారు. ఊర్వశి మామగారు భార వైమానిక ళంలో వింగ్ మాండర్గా నిచేసి రిటైర్ అయ్యారు. ఏడాది మే 31 అమిత్ ఇంట్లోనే డిపోయాడు. అతనికి అంతకుముందు 2010లో క్రికెట్ ఆడుతుండగా కుడికాలు విరిగింది. అప్పుడు ఒకసారి ఆపరేషన్ అయ్యి… రెండునెల రువాత కోలుకున్నాడు. ఇప్పటి దెబ్బతో…. డాక్టర్లు డిసెంబరులో అతనికి హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అతను తిరిగి డిచే అవకాశం క్కువని కూడా చెప్పారు.

అనుకోని దెబ్బకు బాధ లిగినా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు డాల్సి ఉంటుందనే యం ఊర్వశిని రింతగా బాధించింది. దాంతో సంపాద పెంచుకోవాలనే నిర్ణయానికి చ్చారు. అప్పటివకు ర్సరీ స్కూల్లో ఉద్యోగం చేస్తున్న ఊర్వశి, ర్త రెండ‌వసారి గాయ‌ప‌డిన త‌రువాత రోజు నుండి ఉద్యోగానికి వెళ్లటం మానేశారు. దిహేను రోజుల రువాత షాపుని తెరిచారు. ఇప్పటికిప్పుడు కుటుంబానికి చ్చిన ఆర్థిక ఇబ్బందులేమీ లేకపోయినారీ చితికిపోయే కు ఎదురుచూడాల్సిన అవరం ఏముందిముందుగానే ప్రత్నాలు నం చేయచ్చు దా అంటారామె. అందుకే టీచరు జాబ్కంటే టిఫిన్ బండి ద్వారా ఎక్కువగా సంపాదించచ్చనే ఆలోచతో అడుగు వేశారు. కి వంట చేయటం చాలా ఇష్టని కూడా ఊర్వశి అంటున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరు పిల్లను స్కూలు మార్చడం కు ఇష్టం లేదంటున్నారు ఊర్వశి. భర్త సంపాద ఆగిపోయిన రువాత కూడా అదే జీవశైలిని కొనసాగిస్తున్నారామె. గ్రాడ్యుయేషన్ చేసిన ఊర్వశి ఆంగ్లం బాగా మాట్లాడరు. మొద ఆమె ఆలోచని చెప్పినపుడు ఇంట్లోవారు ఒప్పుకోలేదు. స్టేటస్కి అది సూటదు అంటూ ఆమెని ఆపే ప్రత్నం చేశారు. అయితే ఆమె ట్టుని విడువలేదు. ఊర్వశి… స్టాల్ గురించి…. సోల్ స్టిర్రింగ్ బై సునాలి….అనే ఫేస్ బుక్ పేజిలో చ్చాక ఆమె వ్యాపారం రింతగా పెరిగింది. పోస్టుకి వేలల్లో లైకులు, షేర్లు వచ్చాయి. ఊర్వశి ఉదయం ఎనిమిదిన్న నుండి సాయంత్రం నాలుగున్న కు స్టాల్ని డుపుతున్నారు. రోజుకి 2,500 నుండి మూడువేల రూపాయ కు సంపాదిస్తున్నానని ఇది కు సంతృప్తిని లిగిస్తోందని చెబుతున్నారామె.

కు వంట తెలిసినారోడ్డు క్క బండ్లలో తినే స్టర్లతో ఎలా వ్యరించాలో తెలుసుకోవాల్సి ఉందంటున్నారామె. ఊర్వశి మూడు రోజులకంటే మించి వ్యాపారం చేయలేదనుకున్న ఇంట్లో వారు ఇప్పుడు ఆమెను చూసి ఆశ్చర్య‌ పోతున్నారు. ఊర్వశి త్వలో రెస్టారెంట్ ని ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నారు. ఫేస్బుక్లో గురించి పోస్ట్ చ్చాక లాంటి చాలామంది హిళలు ఫోన్ చేసి హాలు అడుగుతున్నారని ఊర్వశి అంటున్నారు. మొత్తానికి…. అంతస్తు, హోదాలాంటి వాటికి నిజంగా రూపమంటూ ఉండదు…. అవి మన సులోని ఫీలింగ్స్ మాత్రమే అని ఊర్వశి రుజువు చేశారు.

First Published:  5 Aug 2016 9:57 PM GMT
Next Story