Telugu Global
CRIME

దోపిడి చేసి ఎన్ఐఎ అధికారికి 82 ల‌క్ష‌లు ఇచ్చాడు...తిరిగి ఇవ్వ‌లేద‌ని కాల్చి చంపాడు!

ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్యకేసులో ప్ర‌ధాన నిందితుడు మునీర్ పోలీసుల‌కు హ‌త్య వెనుక ఉన్న కార‌ణాల‌ను వెల్ల‌డించాడు. ఒక గ్యాంగ్ స్ట‌ర్ కోసం ఫ్లాట్‌, పిస్ట‌ల్ కొన‌మ‌ని తాను తంజీల్‌కి 82 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చాన‌ని, ఆయ‌న వాటిని కొన‌క‌పోగా డ‌బ్బు కూడా తిరిగి ఇవ్వ‌లేద‌ని మునీర్ తెలిపాడు. గ‌త‌నెల 28న మునీర్ ప‌ట్టుబ‌డ‌గా పోలీసుల ఇంట‌రాగేష‌న్‌లో అత‌ను పూర్తి నిజాలు వెల్ల‌డించాడు. శ‌నివారంతో ఉత్త‌ర ప్రదేశ్‌లోని బిజ్నూర్ పోలీస్ స్టేష‌న్‌లో అత‌ని అయిదురోజుల పోలీస్ […]

దోపిడి చేసి ఎన్ఐఎ అధికారికి 82 ల‌క్ష‌లు ఇచ్చాడు...తిరిగి ఇవ్వ‌లేద‌ని కాల్చి చంపాడు!
X

ఎన్ఐఏ అధికారి తంజీల్ అహ్మద్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మునీర్ పోలీసులకు త్య వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. ఒక గ్యాంగ్ స్టర్ కోసం ఫ్లాట్‌, పిస్టల్ కొనని తాను తంజీల్కి 82 క్ష రూపాయలు ఇచ్చానని, ఆయ వాటిని కొనపోగా బ్బు కూడా తిరిగి ఇవ్వలేదని మునీర్ తెలిపాడు. నెల 28 మునీర్ ట్టుబగా పోలీసుల ఇంటరాగేషన్లో అతను పూర్తి నిజాలు వెల్లడించాడు. నివారంతో ఉత్త ప్రదేశ్లోని బిజ్నూర్ పోలీస్ స్టేషన్లో అతని అయిదురోజుల పోలీస్ స్టడీ ముగుస్తుంది.

తంజీల్ అహ్మద్కి మునీర్ ఇచ్చిన బ్బు రెండు భారీ దోపిడీల నుండి దోచుకున్నని పోలీసులు వెల్లడించారు. అది దోపిడీల ద్వారా పొందిన బ్బని తంజీల్కి తెలుసునని ఎస్పి ఉమేష్ కుమార్ శ్రీవాస్త తెలిపారు. బ్బు తీసుకున్న తంజీల్… ఫ్లాట్ని గాని, పిస్టల్ గాని కొనపోవటంతో మునీర్కి ఆయకు ధ్య విభేదాలు మొదయ్యాయని, మునీర్ ఎంతగా అడిగినా తంజీల్ బ్బుని తిరిగి ఇవ్వలేదని శ్రీవాస్త చెప్పారు. అంతేకాక తంజీల్… తన గురించి అనుచరుల గురించి పోలీసులకు మాచారం ఇస్తున్నారేమో అనే అనుమానం కూడా మునీర్కి లిగిందని దాంతో అతను తంజీల్ని త్య చేయటం జరిగిందని ఆయ వెల్లడించారు.

ఫ్లాట్ కోసం 60 క్షలు, పిస్టల్కోసం 22 క్షలు ఇచ్చినట్టుగా మునీర్ ఇంటరాగేషన్లో తెలిపాడు. ఇందులో 60 క్షను…2014లో ఉత్త ఢిల్లీలో గ్యాంగ్తో లిసి ఒక ఎటిఎమ్ దోపిడీ ద్వారా పొందిన 1.5 కోట్ల నుండి ఇచ్చాడు. రో దోపిడీ ద్వారా పొందిన 91 క్షల నుండి 22 క్షను పిస్టల్ కొనడానికి ఇచ్చాడు. తంజీల్ కి ఢిల్లీలోని ఆయ ఇంట్లోనే బ్బుని ఇచ్చినట్టుగా మునీర్ తెలిపాడు. తంజీల్ ముజర్ ర్లోని ఒక ముస్లిం గురువుని త్య చేయని కు చెప్పాడని మునీర్ చెబుతుండగాపోలీసులు దీనిపై రింత సమాచారం సేకరిస్తున్నారు.

పోలీసులు గురువారం మునీర్ని క్నో తీసుకువెళ్లి అక్క అతను దాచినతంజీల్త్యకు వాడిన .9ఎమ్ఎమ్ పిస్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే పిస్టల్తో మునీర్ తంజీల్ని ఏప్రిల్ మూడున కాల్చి చంపాడు. కాల్పుల్లో గాయడిన ఆయ భార్య చికిత్స పొందుతూ ణించారు.

First Published:  5 Aug 2016 9:00 PM GMT
Next Story